అది రెరా అనుమతి గల ప్రాజెక్టు.. చూడటానికి మంచి లొకేషనే.. మొదట్లో ప్రీలాంచ్‌లో అమ్మాడు.. రెరా వచ్చాక ప్రీ ఈఎంఐ ఆఫర్ చేశాడు.. ఆరంభంలో కొంత చెల్లిస్తే మిగతా నిర్మాణం పూర్తయ్యాకే కట్టొచ్చు.....
* ప్రాజెక్టు ఎత్తు గురించి అభ్యంతరమా?
* సివిల్ ఏవియేషన్ ఎన్వోసీ తీసుకోలేదా?
* ప్రాజెక్టు నిలిచిపోవడానికి కారణాలేమిటి?
* బయ్యర్లకు అర్బన్ రైజ్ తెలియజేయాలి
(రెజ్ న్యూస్ టాస్క్‌ఫోర్స్)
హైదరాబాద్‌లో ప్రీలాంచులంటే ముందుగా గుర్తుకొచ్చేది అర్బన్ రైజ్ సంస్థే....