poulomi avante poulomi avante

కండ్ల‌కోయ ఐటీ పార్కు చేరువ‌లో 2 బీహెచ్‌కే ఫ్లాట్ 55 ల‌క్ష‌ల‌కే – రెడీ టు మూవ్

  • రెడీ టు ఆక్యుపై
  • ఓసీ వ‌చ్చేసింది
  • జీఎస్టీ క‌ట్ట‌క్క‌ర్లేదు
  • 2 బీహెచ్‌కే ల‌భ్యం
  • కారిడార్‌లో వుడెన్ సీలింగ్
  • ధ‌ర.. 4,700 (ఎస్ఎఫ్‌టీ)
  • అప్రిసీయేష‌న్ గ్యారెంటీ
  • చేరువ‌లో దుండిగ‌ల్ ఓఆర్ఆర్
  • ద‌గ్గ‌ర్లో మేడ్చ‌ల్ ఓఆర్ఆర్ ఎగ్జిట్
  • కోకాపేట్ వెళ్ల‌డం సులువే ఇక‌!
  • స్కూళ్లు, కాలేజీలు స‌మీపంలోనే
  • ఇంజినీరింగ్ కాలేజీలూ ద‌గ్గ‌రే

హైద‌రాబాద్‌లో అపార్టుమెంట్ల‌ను అనేక మంది బిల్డ‌ర్లు నిర్మిస్తారు. కానీ, కొంద‌రే కొనుగోలుదారులు ఊహించిన దానికంటే మెరుగైన రీతిలో అపార్టుమెంట్‌ను తీర్చిదిద్దుతారు. కేవ‌లం ధ‌నార్జ‌నే ధ్యేయంగా కాకుండా.. ఖ‌ర్చుకు ఏమాత్రం వెన‌క‌డుగు వేయ‌కుండా.. కొనుగోలుదారుల‌కు బెస్ట్ లివింగ్‌ను అంద‌జేయాల‌ని ఆశిస్తారు. ఇలాంటి కోవ‌లోకి వ‌చ్చే నిర్మాణ‌మే భువ‌న అర్బ‌న్ గ్రీన్స్ ప్రాజెక్టు. కొంపల్లి చేరువ‌లోని గౌడ‌వెల్లి మెయిన్ రోడ్డు మీద చేప‌ట్టిన ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్త‌య్యింది. ఆక్యుపెన్సీ స‌ర్టిఫికెట్ కూడా వ‌చ్చేసింది. రెరా అనుమ‌తి గ‌ల‌ టూ బీహెచ్‌కే ఫ్లాట్లు 1220 చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో నిర్మించ‌గా.. త్రీ బీహెచ్‌కే ఫ్లాట్ల విస్తీర్ణం 1690 ఎస్ఎఫ్‌టీ లో ఉన్నాయి. ధ‌ర విష‌యానికి వ‌స్తే.. చ‌ద‌ర‌పు అడుక్కీ రూ.4700 చెబుతున్నారు. ఓసీ వ‌చ్చేయ‌డంతో బ‌య్య‌ర్లు జీఎస్టీ క‌ట్ట‌క్క‌ర్లేదు.

 

అపార్టుమెంట్ల‌లో కారిడార్ సీలింగ్‌ను స్టార్ హోట‌ళ్ల త‌ర‌హాలో తీర్చిదిద్ద‌డం మీరు ఎక్క‌డైనా చూశారా? ఇలాంటి ట్రెండ్ కొన్ని ఖ‌రీదైన ఫోష్ ల‌గ్జ‌రీ ప్రాజెక్టుల్లో క‌నిపిస్తాయి త‌ప్ప‌.. గేటెడ్ క‌మ్యూనిటీల్లో క‌నిపించ‌దు. చిన్న సైజు అపార్టుమెంట్ల‌లో అయితే అస‌లే క‌నిపించ‌దు. కానీ, కొనుగోలుదారుల‌కు బెస్ట్ లివింగ్‌ను అందించాల‌న్న ఉన్న‌త‌మైన ల‌క్ష్యాన్ని అల‌వ‌ర్చుకున్న భువ‌న గ్రూప్‌.. ఈ ప్రాజెక్టులో.. కారిడార్ సీలింగ్‌ను వుడెన్‌తో తీర్చిదిద్దింది. సుమారు ఎక‌రా స్థ‌లంలో నిర్మించిన భువ‌న అర్బ‌న్ గ్రీన్స్ ప్రాజెక్టు స్ట్రాట‌జిక్ లొకేష‌న్‌లో ఉంద‌నే చెప్పాలి. బాచుప‌ల్లి త‌ర్వాత వ‌చ్చే గండిమైస‌మ్మ నుంచి మేడ్చ‌ల్ వెళ్లే దారిలోని గౌడ‌వెల్లి మెయిన్ రోడ్డు మీదే నిర్మించారు.
ఈ అపార్టుమెంటుకు అటు మేడ్చ‌ల్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ కానీ ఇటు దుండిగ‌ల్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ స‌మాన దూరంలో ఉంటాయి. కాబ‌ట్టి, ఇక్క‌డ్నుంచి గ‌చ్చిబౌలి, ఫైనాన్షియ‌ల్ డిస్ట్రిక్ట్‌, కోకాపేట్‌, శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు సులువుగా చేరుకోవ‌చ్చు. అంతేకాదు, శామీర్‌పేట్‌లోని జీనోమ్ వ్యాలీకి సుల‌భంగా రాక‌పోక‌ల్ని సాగించొచ్చు. ఇక్క‌డ్నుంచి క‌రీంన‌గ‌ర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్ వంటి జిల్లాల‌కు సులువుగా వెళ్లొచ్చు.

రెరా అనుమ‌తి గ‌ల ఈ ప్రాజెక్టు ప్ర‌త్యేక‌త ఏమిటంటే.. ఇందులో ఫ్లాట్లు కొన్న‌వారు.. భ‌విష్య‌త్తులోను ఎంతో ప్ర‌శాంతంగా నివ‌సించొచ్చు. ఎందుకంటే, ఈ ప్రాజెక్టు ముందు భాగంలోనే దాదాపు మూడు వేల ఎక‌రాల అర్బ‌న్ ఫారెస్ట్ ఉంది. కాబ‌ట్టి, భ‌విష్య‌త్తులో అక్క‌డ ఎలాంటి నిర్మాణాలొచ్చే అవ‌కాశ‌మే లేదు. మ‌రెందుకు ఆల‌స్యం.. కేవ‌లం కొన్ని ఫ్లాట్లే అందుబాటులో ఉన్న ఈ ప్రాజెక్టులో వెంట‌నే మీకు న‌చ్చిన ఫ్లాటును బుక్ చేసుకోండి. జీవితాన్ని ఆనంద‌మయం చేసుకోండి.

(వివ‌రాల‌కు కాల్ / వాట్స‌ప్ : 9030034591)

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles