రియల్ ఎస్టేట్ కు ఆశాజనకంగా 2025
జోరుగా.. మరింత వృద్ధి
బాటలో పయనించే ఛాన్స్
దేశంలో రియల్ ఎస్టేట్ రంగం జోరు మరింత పెరుగుతుందని.. కొత్త ఏడాదిలో ఈ రంగం చక్కని వృద్ధి బాటలో పయనిస్తుందని అంచనా...
20 ఏళ్లలో కనీవినీ ఎరుగని రీతిలో నానక్ రాంగూడ
చ.గ. 1500 నుంచి 2 లక్షలకు పెరిగిన నానక్ రాంగూడ
హైదారాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో నానక్‌రాంగూడకు ప్రత్యేక స్థానం ఉంది. భాగ్యనగరంలో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్...
తిరుపతిలో ప్లాటు కొంటే
తిరుగే ఉండదిక..!
గోవిందుని సన్నిధి.. 'రియల్' నిధి
తిరుపతిలో స్థలం.. రేపటికి ఆర్థిక బలం
ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతి దినదిన ప్రవర్తమానంగా అభివృద్ధి చెందుతోంది. విభజిత ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక విశ్వవిద్యాలయాలతో...
స్థిరాస్తిలోకి భారీగా వస్తున్న ఏఐఎఫ్ నిధులు
దేశ స్థిరాస్తి రంగంలోకి ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధులు (ఏఐఎఫ్) వెల్లువెత్తుతున్నాయి. ఈ పెట్టుబడులు రూ.75వేల కోట్లకు చేరినట్టు రియల్టీ కన్సల్టెంట్ అనరాక్ తెలిపింది. ఏఐఎఫ్ మొత్తం పెట్టుబడుల్లో...
ముంబై బాంద్రాలో ప్రాపర్టీలు కొనుగోలుకు బాలీవుడ్ నటుల మొగ్గు
ముంబై.. బాలీవుడ్ తారలకు చిరునామా. రియల్ ఎస్టేట్ రంగంలో రారాజుగా ఉన్న దేశ ఆర్థిక రాజధానిపై బాలీవుడ్ నటీనటులకు మక్కువ చాలా ఎక్కువ. అలాంటి...