జైలుకు పంపిస్తాం
సూపర్ టెక్ డైరెక్టర్లపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం
సోమవారంలోగా పరిహారం చెల్లించకుంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిక
నోయిడాలో అక్రమంగా నిర్మించిన 40 అంతస్తుల ట్విన్ టవర్లకు సంబంధించిన కేసులో ప్రముఖ...
హైదరాబాద్‌కు చెందిన నవ్య డెవలపర్స్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని స్కంధాన్షీ ఇన్‌ఫ్రా, రాఘమయూరీ వంటి సంస్థలపై ఆదాయపన్ను శాఖ తనిఖీలను నిర్వహించిందని సమాచారం. దాదాపు నాలుగు రోజుల పాటు హైదరాబాద్, అనంతపురం, కర్నూలు, వైజాగ్,...
జమ్మూకాశ్మీర్ అంటేనే.. ఉగ్రవాదులు, సైనికుల పహారా, దాడులు గుర్తుకు వస్తాయి. కానీ, మరోవైపు అందమైన మంచుకొండలు, ఏపిల్ తోటలు, దాల్ సరస్సు, వేసవిలోనూ చల్లని వాతావరణమూ ఉంటుందనే విషయం చాలామందికి తెలిసిందే. ఈ కాలం...