ఈనెల 10 నుంచి 22 సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌ల్లో ప్రారంభం
రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు సమర్థవంతంగా సులువుగా, వేగవంతంగా, పారదర్శకంగా, అవినీతిరహితంగా మరింత మెరుగైన సేవలను అందించేందుకు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలను ఆధునీకరిస్తున్నారు. డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్...
అమ్మకాల విలువ 20 శాతం పెరుగుదల
హైదరాబాద్ పై స్క్వేర్ యార్డ్స్ నివేదిక
రెండు మూడు నెలలుగా కాస్త ఒడుదొడుకులకు లోనైన హైదరాబాద్ రియల్ రంగంలో కాస్త ఊరట కలిగించే అంశం వెలుగులోకి వచ్చింది. జూలై-సెప్టెంబర్...
దసరా పండగ సీజన్.. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లకు కాస్త బూస్ట్ ఇచ్చింది. ముంబైలో ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు 13 శాతం, స్టాంప్ డ్యూటీ ఆదాయం 15 శాతం మేర పెరిగింది. గతేడాది ఇదే కాలంలో రోజుకు...
పడిపోయిన స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం
జులైతో పోలిస్తే ఆగస్టులో
తగ్గిన 332 కోట్ల ఆదాయం
ఆగస్టుతో పోలిస్తే సెప్టెంబర్లో
తగ్గిన 500 కోట్ల ఆదాయం
హైదరాబాద్ లో తగ్గుతున్న ఇళ్ల అమ్మకాలు
తెలంగాణలో ప్రభుత్వ ఆదాయం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. మరీ...
కూల్చివేతల ప్రభావంతో తగ్గిన కొనుగోళ్లు
సెప్టెంబర్ లో 30 శాతం తగ్గిన రిజిస్ట్రేషన్ల ఆదాయం
ఆందోళనతో కొనుగోళ్లు వాయిదా వేస్తుండటమే ఇందుకు కారణం
హైడ్రా కూల్చివేతల ప్రభావం ప్రాపర్టీ కొనుగోళ్లపై పడింది. చెరువుల, నీటివనరుల పరిరక్షణ కోసం...