ఆకాశహర్మ్యాలు.. హైదరాబాద్‌కు సరికొత్త వన్నె తెస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నగరంలో జీవించాలని కోరుకునే వారికి ఇవి చక్కగా నప్పుతున్నాయి. ఒక్కో ఆకాశహర్మ్యానిది ఒక్కో ప్రత్యేకత. వాటి గురించి తెలుసుకుంటే, ఎప్పుడెప్పుడు.. అందులోకి...