GST Good and Services Tax vector illustration concept
జీఎస్టీ విభాగం అక్టోబరు 10 నుంచి సరికొత్త బాదుడును మొదలెట్టింది. ఒకవేళ లీజుకిచ్చే వ్యక్తి జీఎస్టీలో రిజిస్టర్ కాకపోతే, అతని వద్ద వాణిజ్య సముదాయాన్ని లీజుకు తీసుకున్న వ్యక్తి లేదా సంస్థ 18 శాతం జీఎస్టీని చెల్లించాల్సి ఉంటుంది. దీని వల్ల అద్దెదారుల మీద సరికొత్త భారం పెరగడానికి అవకాశముందని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే, వీరంతా జీఎస్టీని చెల్లించినప్పటికీ, ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను క్లెయిమ్ చేసుకోలేరు.
This website uses cookies.