poulomi avante poulomi avante

రెరా, అనుబంధ చట్టాలివీ..

మన దేశ రియల్ రంగంలో రెరాతోపాటు వివిధ చట్టాలు కేంద్ర, రాష్ట్ర, స్థానిక స్థాయిలో అమల్లో ఉన్నాయి. ఇవన్నీ రియల్ ఎస్టేట్ లావాదేవీలు, వ్యాపారాన్ని సరైన విధంగా సాగేలా చేయడంలో సహాపడతాయి. రియల్ ఎస్టేట్ లో కొనుగోళ్లు, అమ్మకాలకు సంబంధించి యజమానుల హక్కులన పరిరక్షిస్తాయి. ఈ చట్టాల కింద ఏయే అంశాలు కవర్ అవుతాయంటే..

  • చట్టబద్ధమైన ఒప్పందాలు
  • ప్రణాళిక రూపొందించడం, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు
  • రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ అప్పగింత, పంపిణీ లేదా వివాద పరిష్కారాలు
  • రియల్ లావాదేవీల డ్రాఫ్టింగ్ డీడ్స్, ఒప్పందాలు
  • రియల్ ఎస్టేట్ ముందుస్తు ముగింపు అమ్మకాలకు సంబంధించిన లీగల్ అంశాలు
  • ప్రాపర్టీ కొనుగోళ్లు, అమ్మకాలు, సేకరణ, లీజింగ్ వంటి అంశాలు
  • రియల్ ఎస్టేట్ పన్నుల్లో క్లిష్టమైన అంశాలు

కేంద్ర ప్రభుత్వ చట్టాలివీ..

  • ద ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్, 1872
  • ద ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, 1872
  • ద ట్రాన్స్ ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్, 1882
  • పవర్ ఆఫ్ అటార్నీ యాక్ట్, 1882
  • ద ఇండియన్ అసెస్ మెంట్స్ యాక్ట్, 1882
  • ద ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్, 1894
  • ద కో ఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్, 1912
  • ద వెల్త్ ట్యాక్స్ యాక్ట్, 1957
  • ఇన్ కమ్ ట్యాక్స్ యాక్ట్, 1961
  • ద ఇండియన్ స్టాంప్స్ యాక్ట్, 1899
  • ద స్పెసిఫిక్ రిలీఫ్ యాక్డ్, 1963
  • ద అర్బన్ ల్యాండ్ (సీలింగ్ అండ్ రెగ్యులేషన్) యాక్డ్, 1976
  • ద ఆర్బిట్రేషన్ అండ్ కొన్సిలియేషన్ యాక్ట్, 1996
  • ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్ మెంట్ యాక్ట్, 1999, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ పాలసీ
  • ద మల్టీ స్టేట్ కో ఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్, 2002
  • సెక్యూరిటైజేషన్ అండ్ రీ కన్ స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ యాక్ట్, 2002
  • సెక్యూరిటైజేషన్ అండ్ రీ కన్ స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ రూల్స్, 2002
  • రైట్ టు ఫెయిర్ కాంపన్సేషన్ అండ్ ట్రాన్స్ పెరెన్సీ ఇన్ ల్యాండ్ అక్విజిషన్, రీహాబిలిటేషన్ అండ్ రీ సెటిల్మెంట్ యాక్డ్, 2013
  • రియల్ ఎస్టేట్ (రెగ్యులేషన్స్ అండ్ డెవలప్ మెంట్) యాక్ట్, 2016
  • ఇన్ సాల్వెన్సీ, బాంక్ రప్ట్సీ కోడ్, 2016 (దివాళా చట్టం)
  • జీఎస్టీ యాక్ట్, 2017
  • ద కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్, 1986, 2019
  • రియల్ ఎస్టేట్ మ్యూచువల్ ఫండ్స్ సెబీ నిబంధనలు
spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles