poulomi avante poulomi avante

హైడ్రా.. మళ్లీ డైవర్షన్‌

  • ఇప్పుడు నాలాల మీద ఫోకస్‌
  • మొన్నటి దాకా చెరువులు, పూడికలు
  • అంతకు ముందు అక్రమ కట్టడాలపై ఫోకస్‌

కాలాలను బట్టి హైడ్రా మారిపోతోంది. చెరువులు కబ్జా.. ప్రభుత్వ భూములను కబ్జాల నుంచి రక్షిస్తామనే నినాదంతో ఏర్పాటైన హైడ్రా.. నెలకో కొత్త కార్యక్రమాన్ని నెత్తినేసుకుంటున్నది. భూముల కబ్జా.. ఆ తర్వాత మూసీ పరివాహకంలో కూల్చివేతలు.. అనంతరం  ఫుట్‌పాత్‌లపై నిర్మాణాలు, మళ్లీ చెరువుల్లో పూడిక తీత పనులు, మొక్కలు నాటడం, ట్రాఫిక్‌ నియంత్రణ వంటి వాటిలో తలదూర్చిన హైడ్రా.. ఇప్పుడు నాలాలను కాపాడుతాం…

నాలాల మీద నిర్మాణాలు ఉంటే తీసేస్తాం అంటూ నగరంలో తిరుగుతుంది. అయితే, నాలాల మీద నిర్మాణాలు అంటూ తిరుగుతున్న హైడ్రా మీద ఇప్పుడు జీహెచ్‌ఎంసీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అసలు మీ పనేంటి.. మా పనేంటి అన్నట్టుగా ప్రశ్నిస్తున్నది.

spot_img
Hallmarkinfracon imperia

Hot Topics

Related Articles