కరోనా కాలంలో నీరసించిన రియల్ రంగం.. ప్రస్తుతం కోలుకుంటోంది. ఇక్కడి అభివృద్ధిని గమనించిన స్థానికులు, ప్రవాసులు.. నెల్లూరులో ప్లాట్లను కొనుక్కోవడానికి ముందుకొస్తున్నారు. కరోనా సందర్భంగా ప్లాట్లలో పెట్టుబడులు పెట్టడానికి వెనకడుగు వేసిన వారిలో చాలామంది.. ప్రస్తుతం ఓపెన్ ప్లాట్లను కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ అంశాన్ని గమనించిన రియల్ ఎస్టేట్ గురు.. నెల్లూరులోని పలు ప్రాంతాల్లో వెంచర్ల వివరాల్ని సేకరించింది. నుడా, డీటీసీపీ అనుమతి గల లేఅవుట్ల సమాచారం మీకోసం..
పేరు లొకేషన్ అనుమతి? విస్తీర్ణం (అంకణాల్లో) ధర (అంకణానికి)
(అంకణానికి 8 గజాలు)
- మార్వెల్ టౌన్‌షిప్ – టీపీ గూడురు, ముత్తుకూరు రోడ్డు – నుడా అప్రూవ్డ్ – 25-30 – 50,000
- మధురానగర్ లేఅవుట్ – అయ్యప్య గేట్ కృష్ణపట్నం పోర్ట్ రోడ్డు – డీటీసీపీ – 25-30 – 60,000
- శ్రీవారి సుపాదం లేఅవుట్ – కొవ్వూరు హైవే, పడుగుపాడు – నుడా – 25-30 – 1,15,000
- శ్రీ లక్ష్మీ నరసింహా ఎవెన్యూ నరసింహా కొండా – జొన్నవాడ రోడ్డు – నుడా – 25- 30 – 45,000
- జీఆర్ఆర్ ప్రైమ్ సిటీ – ఈనాడు ఆఫీసు పక్కన చెముడుగుంట – నుడా – 25, 30, 40- 1,55,000
- రైతు టౌన్‌షిప్- మాద రాజు గూడూరు, కాకుపల్లి, ముత్తుకూరు రోడ్డు – 25-30 – 85,000
- అంజనీ గ్రాండ్ సిటీ – అంబాపురం, కొత్తూరు – నుడా – 25-30 – 52,000
- శ్రీ శ్రీనివాసం గోల్డెన్ సిటీ – మదరాజ గూడురు, కాకుపల్లి, ముత్తుకూరు రోడ్డు – 25, 30, 40-
(కమర్షియల్- 1,30,000, సెమీ కమర్షియల్ 95,000, ఫేజ్ 2 85,000) - ఇస్కాన్ బృందావనం – దామరమడుగు మెయిన్ రోడ్డు, బుచ్చి – నుడా – 25, 30, 40 – 95,000
- దర్శన్ కౌంటీ – గొల్గాముడి రోడ్ టు మెయిన్ రోడ్డు- నుడా – 25, 30, 40 – 1,10,000
- అవగాహన కోసమే ఈ ధరలు. సైటు విజిట్ కోసం 90006 05009 నెంబరుకు కాల్ చేయండి. 9030034591కి వాట్సప్ చేయండి.