స్థిర నివాసానికైనా.. పెట్టుబడికైనా.. కోకాపేట్ తర్వాత అత్యంత ప్రామాణికమైన ప్రాంతం, ఏదైనా ఉందా అంటే.. ప్రతిఒక్కరికీ గుర్తుకొచ్చేది కొల్లూరే. ఎందుకంటే, ఈ ప్రాంతానికి ఔటర్ రింగ్ రోడ్డు సదుపాయం ఉంది. సర్వీస్ రోడ్డుకు చుట్టుపక్కల దాదాపు ఆరు దాకా ఇంటర్నేషనల్ స్కూళ్లు ఉన్నాయి.
రణగొణధ్వనులకు దూరంగా ప్రశాంతంగా నివసించాలని కోరుకునేవారికి ఈ ప్రాంతం చక్కగా నప్పుతుంది. పైగా, టీఎస్‌పీఏ జంక్షన్ నుంచి కొల్లూరు దాకా సోలార్ సైకిల్ ట్రాక్‌ను ఏర్పాటు చేశారు. భూగర్భజలాలకు ఇబ్బంది పడక్కర్లేదు. భవిష్యత్తులోనూ ఈ ప్రాంతం గణనీయంగా వృద్ధి చెందడానికి ఆస్కారముంది. అందుకే, కొల్లూరులో నివసించాలని భావించేవారు.. టీఎస్ రెరా అనుమతి పొందిన అన్వితా ఇవానా ప్రాజెక్టును ఒక్కసారైనా సందర్శించాల్సిందే.
ప్రాజెక్టు పేరు: అన్వితా ఇవానా
లొకేషన్: కొల్లూరు సర్వీస్‌రోడ్డు పక్కనే
ఎన్ని ఎకరాలు: 13
డబుల్ హైట్ స్టిల్ట్ ప్లస్ 36 ఫ్లోర్లు
ఫ్లాట్ల సైజులు
2 బీహెచ్‌కే : 1360 ఎస్ఎఫ్‌టీ
3 బీహెచ్‌కే: 1720- 2580 ఎస్ఎఫ్‌టీ
స్కై విల్లాస్: 2900 – 5065 ఎస్ఎఫ్‌టీ
క్లబ్‌హౌజులు: 2. లక్ష చదరపు అడుగులు
టెర్రస్ గార్డెన్ : 1.24 లక్షల చ.అ.
ఎమినిటీస్: 120+
లిఫ్ట్ రేషియో: 10:8
లొకేషన్ అడ్వాంటేజెస్
- ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు మీదే ప్రాజెక్టు
- నియోపోలిస్‌కు 8 నిమిషాల్లో వెళ్లొచ్చు
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్టుకు 12 నిమిషాల్లో వెళ్లొచ్చు
- గచ్చిబౌలికి: 16 నిమిషాలు
- 5 అంతర్జాతీయ స్కూళ్లకు చేరువ
- సోలార్ సైక్లింగ్ ట్రాక్‌కు 200 మీటర్ల దూరం
- రెండు నిమిషాల్లో: ఓఆర్ఆర్ ఎగ్జిట్ 2
- ఐదు కిలోమీటర్ల చేరువలో ఐదు ఇంటర్నేషనల్ స్కూళ్లు
- 25 నిమిషాల్లో ఎయిర్‌పోర్టుకు వెళ్లొచ్చు
- కొల్లూరు మార్కెట్‌కు చేరువ
అన్వితా ఇవానా
ప్రాజెక్టు యూఎస్‌పీ
- 3 ఎకరాల్లో సెంట్రల్ పార్క్
- ప్రతి టవర్ మధ్య 100- 200 అడుగుల దూరం
- మొత్తం 2.3 లక్షల రిక్రియేషన్ స్పేస్
- పోడియంలో వాహనాల రాకపోకలుండవు
- లో బిల్టప్ డెన్సిటీ
- భవిష్యత్తు అభివృద్ధి?
- ఈదుల నాగులపల్లి రైల్వే హబ్
- సమృద్ధిగా భూగర్భ.జలాలు
- రానున్న ఆస్పత్రులు, మాళ్లు
- 600 ఎకరాల్లో కొల్లూరు ఐటీ సెజ్
- దేశంలోనే 16 లేన్ల యూనిక్ రోడ్డు