హైదరాబాద్లో లగ్జరీ విల్లాలు కొనాలని భావించేవారికి చక్కటి ఆప్షన్.. తెల్లాపూర్, కొల్లూరు, పాటి ఘనపూర్ వంటి ప్రాంతాలని చెప్పుకోవచ్చు. గచ్చిబౌలి, నలగండ్ల తర్వాత వచ్చే తెల్లాపూర్ మీదుగా కొల్లూరుకు సులువుగా రాకపోకల్ని సాగించొచ్చు. మరోవైపు గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్టు నుంచి ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా కొల్లూరుకు చేరుకోవచ్చు. అంతేకాదు. పటాన్ చెరు మీదుగా ఈ ప్రాంతాలకు వెళ్లి రావొచ్చు.
ఇలాంటి సానుకూలాంశాల కారణంగా.. గచ్చిబౌలి, నలగండ్ల తర్వాత అధిక శాతం మంది విల్లాల్ని కొనేందుకు కొల్లూరు చుట్టుపక్కల ప్రాంతాల వైపు దృష్టి సారిస్తున్నారు. మరి, ఈ ప్రాంతంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రాజెక్టులేమిటి? నిర్మించేదెవరు? వాటి విస్తీర్ణమేమిటి? తదితర వివరాలు తెలుసుకోవడానికీ పట్టిక చూసేద్దామా..