Categories: AREA PROFILE

కోకాపేట్‌లో 55 అంత‌స్తుల‌ ఆకాశ‌హ‌ర్మ్యం

హైద్రాబాద్‌లో ఫోర్‌ బీహెచ్‌కే లగ్జరీ అపార్ట్‌మెంట్‌ కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? బడ్జెట్‌ ఎంతైనా పర్వాలేదు.. మోడ్రన్‌ ఫెసిలిటీస్‌తో సిటీ స్కైలైన్‌ ప్రాజెక్ట్స్‌లో ఒకటైతే బాగుండు అని ఆలోచిస్తున్నారా..? ఎగ్జాట్‌గా మీలాంటి వారి కోసమే అల్ట్రా లగ్జరీ రెసిడెన్షియల్‌ అపార్ట్‌మెంట్‌ను డెవలప్‌ చేస్తోంది పౌలోమీ ఎస్టేట్స్‌. వేగంగా అభివృద్ధి చెందుతోన్న కోకాపేటలో పలాజో పేరుతో నిర్మిస్తోన్న ఈ ఆకాశహర్మ్యం ఇప్పటికే టాక్‌ ఆఫ్‌ ద టౌన్‌గా మారింది. మరి అందర్ని ఆకర్షించేంత ప్రత్యేకత ఏముంది పౌలోమీ పలాజోలో..? అలాగే హైద్రాబాద్‌ టాప్‌ స్కై స్క్రేపర్స్‌ కేటగిరీలో రెజ్‌ న్యూస్‌ ఈ ప్రాజెక్ట్‌ని రికమండ్‌ చేసే రేంజ్‌లో పలాజోలో ఎలాంటి అమెనిటీస్‌ అండ్‌ ఫీచర్స్‌ ఉన్నాయంటే..

ప్రాజెక్టు ప్ర‌త్యేక‌త‌లు

  • ప్రాజెక్ట్‌- పౌలోమీ పలాజో
  • లొకేషన్‌- కోకాపేట, గోల్డెన్‌ మైల్‌ ఎక్స్‌టెన్షన్‌
  • కంపెనీ- పౌలోమీ ఎస్టేట్స్‌
  • టోటల్‌ ల్యాండ్‌ ఏరియా- 2.3 ఎకరాలు
  • బిల్డింగ్‌ హైట్‌- 55 అంతస్థులు
  • యూనిట్‌ టైప్‌- 2 &3 బీహెచ్‌కే
  • మొత్తం ఫ్లాట్స్‌- 141
  • యూనిట్‌ సైజ్‌- 6225-8100 చ.అ.
  • రెరా రిజిస్ట్రేషన్‌ నంబర్‌- P02400004428

లగ్జరీ అండ్‌ లావిష్‌.. పౌలోమీ పలాజోలో ఎంట్రీ దగ్గర్నుంచి లాస్ట్‌ ఫ్లాట్‌లో ఉన్న కార్నర్‌ వరకు అడుగడుగునా కనిపించేవి ఈ రెండే. మేడిన్‌ హెవెన్‌ అంటే ఇలాగే ఉంటుందేమో అనిపిస్తుంటుంది ఈ స్కై స్క్రేపర్స్‌ను చూస్తుంటే. విలాసవంతమైన సదుపాయాలతో స్పేసియష్‌ అండ్‌ కింగ్‌ సైజ్డ్‌ ఫోర్‌ బీహెచ్‌కే అపార్ట్‌మెంట్‌ యూనిట్స్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఉబర్‌ లగ్జరీ రెసిడెన్షియల్‌ ఎన్‌క్లేవ్‌గా రూపుదిద్దుకొంటున్న పలాజో సౌతిండియాలోనే వన్‌ ఆఫ్‌ ద టాలెస్ట్‌ స్కై స్క్రేపర్స్‌గా గుర్తింపు పొందింది. కోకాపేటలోని గోల్డెన్‌ మైల్‌ ఎక్స్‌టెన్షన్‌ రోడ్‌లో నిర్మిస్తోన్న ఈ స్కై స్క్రేపర్‌లో 55 అంతస్థులున్నాయ్‌. ప్రాజెక్ట్‌ సైజ్‌ విషయానికొస్తే- 2.3 ఎకరాల్లో సింగిల్‌ బిల్డింగ్‌లో రానుంది పలాజో ప్రాజెక్ట్‌. మొత్తం 141 యూనిట్స్‌ ఉండగా.. అన్నీ ఫోర్‌ బీహెచ్‌కే అపార్ట్‌మెంట్సే. మైన్యూర్‌ డీటైలింగ్‌తో సహా అడుగడుగునా విలాసం- సౌకర్యానికి మారుపేరుగా ఉంటాయి ఇందులోని లగ్జరీ ఫ్లాట్స్‌. 6 వేల 225 నుంచి 8 వేల 100 చదరపు అడుగుల్లో ఈ యూనిట్స్‌ కన్‌స్ట్రక్ట్‌ అవుతున్నాయ్‌.

లొకేషన్‌ అడ్వాంటేజెస్‌ చాలానే ఉన్నాయి పలాజో ప్రాజెక్ట్‌కి. హైద్రాబాద్‌ సబ్‌అర్బ్‌లో కోకాపేట డెవలప్‌ అవుతోన్న తీరు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. మైక్రోసాఫ్ట్‌, విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్‌, అమెజాన్‌, డెలాయిట్‌ సహా ఎంఎన్‌సీలు కొలువైన గచ్చిబౌలి, ఐటీ కారిడార్‌, హైటెక్‌ సిటీ, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ లాంటి ఆఫీస్‌ స్పేసెస్‌ అండ్‌ సోషల్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్‌ అన్నీ పలాజోకి ఒకటిన్నర నుంచి మూడున్నర కిలోమీటర్ల లోపే ఉన్నాయ్‌. కోకాపేట నుంచి ఓఆర్‌ఆర్‌ కనెక్టివిటీ, రాయ్‌దుర్గ్‌ మెట్రోస్టేషన్‌, శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ సహా ప్రధాన ప్రాంతాలకు గంట జర్నీలో చేరుకోవచ్చు. ఇక కోకాపేట చుట్టూ ప్రధాన ఇంటర్నేషనల్‌ స్కూల్‌, మేజర్‌ హాస్పిటల్స్‌, ఫేమస్‌ షాపింగ్‌ మాల్స్‌, ఎంటర్టైన్‌మెంట్‌ జోన్స్ డెవలప్‌ అయ్యాయ్‌.

2005 నుంచి..

రియల్‌ ఎస్టేట్‌ రంగంలో 2 దశాబ్ధాల అనుభవం పౌలోమీ సొంతం. 2005లో కంపెనీని ఎస్టాబ్లిష్‌ చేసిన దగ్గర్నుంచి రియల్‌ ఎస్టేట్‌ అండ్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ విభాగాల్లో లీడింగ్‌లో ఉంది పౌలోమీ ఎస్టేట్స్‌. ఈ రెండు సెక్టార్లలో తనదైన ముద్ర వేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పార్క్స్‌ రిక్రియేషన్‌, రోడ్స్‌ అండ్‌ బిల్డింగ్స్‌ కన్‌స్ట్రక్షన్‌, ఇరిగేషన్‌కు సంబంధించిన పనులతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది పౌలోమీ ఎస్టేట్స్‌. కస్టమర్ల శాటిఫ్యాక్షనే తమ అంతిమ లక్ష్యమని చెప్పే కంపెనీ- ప్రఖ్యాత ఆర్కిటెక్చర్‌ సంస్థ జెనెసిస్‌ ప్లానర్స్‌తో కలిసి పలాజో ప్రాజెక్ట్‌ డిజైన్‌ను చేపట్టింది.

ఎంత గొప్ప ప్రాజెక్టైనా అందులో నివాసం ఉండే వారికి ఎలాంటి సదుపాయాలు కల్పిస్తారు అనేది ముఖ్యం. ఇక స్కై స్క్రేపర్‌.. అందులోనూ లగ్జరీ ప్రాజెక్ట్‌గా ఎస్టాబ్లిష్‌ అయిన తర్వాత అమెనిటీస్‌ విషయంలో ఇంకెంత అల్ట్రా మోడ్రన్‌గా ఉండాలి..? ఈ విషయంలో అస్సలు డిజాప్పాయింట్‌ చేయదు పౌలోమీ పలాజో. లేటెస్ట్‌ అండ్‌ స్మార్ట్‌ టెక్నాలజీతో వావ్‌ అనిపించేలా ఉంటాయి ఈ స్కై స్క్రేపర్‌లో సదుపాయాలు.

క్ల‌బ్ ప‌లాజో..

కస్టమర్ల టేస్ట్‌కి తగ్గట్టు లావిష్‌ అండ్‌ లగ్జరీ అపార్ట్‌మెంట్స్‌ నిర్మిస్తున్న పౌలోమీ నుంచి వస్తోన్న స్కై స్క్రేపర్‌ ప్రాజెక్ట్‌ పౌలోమీ పలాజో. ఇందులో అమెనిటీస్‌కి విషయానికొస్తే బ్రిలియంట్‌ ఆర్కిటెక్చర్‌ పలాజో సొంతం. ప్రతి ఇంటికి ప్రైవేట్‌ లాబీస్‌, ఎక్స్‌క్లూసివ్‌ డెక్స్‌, గార్డెన్‌ డెక్‌ లాంటి సదుపాయాలు చాలానే ఉన్నాయ్‌. 75 శాతం ఓపెన్‌ ఏరియా, మొబైల్‌ అండ్ వాయిస్‌ కమాండ్‌ కంట్రోల్‌తో స్మార్ట్‌ హోమ్‌ ఫీచర్స్‌, ఔట్‌డోర్‌ లివింగ్‌ బాల్కనీస్‌, యాంటీ స్కిడ్‌ ఫ్లోరింగ్‌.. కిచెన్‌ గ్రానైట్‌, సెరామిక్‌ టైల్స్‌, బాత్రూమ్స్‌ ఫిక్సింగ్స్‌ వరకు అన్నీ వరల్డ్‌ బెస్ట్‌ క్వాలిటీ ప్రొడక్ట్సే వాడారు.

చుట్టూ గ్రీనరీ ఉండటం.. ఉస్మాన్‌ సాగర్ సమీపంలోనే ఉండటంతో ప్రతీ ఫ్లాట్‌లో నుంచి లేక్‌ వ్యూ సీనరీస్‌ అద్భుతంగా కనిపిస్తుంటాయ్‌. వెల్నెస్‌ ఫ్లోర్‌, ఫిట్నెస్‌ ఫ్లోర్‌, రిక్రియేషన్‌ ఫ్లోర్‌లుగా 3 లెవల్స్‌లో క్లబ్‌ పలాజో పేరుతో క్లబ్ హౌస్‌ సదుపాయాలున్నాయ్‌. 5 ఫ్లోర్ల ఎత్తులో గ్రాండ్‌ లాబీ, 52వ అంతస్థులో టెర్రస్‌ ఇన్ఫినిటీ పూల్‌ డెఫనెట్‌గా సమ్‌థింగ్‌ స్పెషల్‌ లాంటి ఫీచర్సనే చెప్పాలి. కిడ్స్‌ పూల్‌, టేబుల్‌ టెన్నిస్‌, ప్లే ఏరియా, బాస్కెట్‌ బాల్‌ కోర్ట్‌ లాంటి సదుపాయాలతో పాటు ఔట్‌డోర్‌ డైనింగ్‌ డెక్‌, బార్బిక్యూ పిట్‌, పామ్‌ కోర్ట్‌ ప్లాజా, బొటానికల్‌ గార్డెన్‌ లాంటి స్పెషల్‌ అమెనిటీస్‌ను అందిస్తుంది పౌలోమీ పలాజో. ఇన్ని కంఫర్ట్స్‌ ఫెసిలిటీస్‌ ఉన్నాయి కాబట్టే రెజ్‌ న్యూస్‌ పౌలోమీ పలాజో ప్రాజెక్ట్‌ను టాప్‌ స్కై స్క్రేపర్‌ కేటగిరీలో బయ్యర్లకు రికమండ్‌ చేస్తోంది.

This website uses cookies.