- 70 శాతం నిర్మాణం పూర్తి
- ఈ ఏడాదిలో హ్యాండోవర్!
- 3 బీహెచ్‌కే ఫ్లాట్లు లభ్యం
హైదరాబాద్ నిర్మాణ రంగంలో అనేక సంస్థలు అపార్టుమెంట్లను నిర్మిస్తాయి. కానీ, కొనుగోలుదారుల కోణం నుంచి చూస్తే.. కేవలం కొన్ని కంపెనీలే మనసు పెట్టి.. నాణ్యతతో పూర్తి చేస్తాయి. సరిగ్గా ఈ కోవలోకే వస్తుంది.. నగరానికి చెందిన పౌలోమీ ఎస్టేట్స్. ఈ కంపెనీ కోకాపేట్‌లోపౌలోమీ అవాంతే అనే బ్యూటీఫుల్ గేటెడ్ కమ్యూనిటీని నిర్మిస్తోంది. ఇప్పటికే దాదాపు 70 శాతం నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టును ఈ ఏడాదిలోపే కొనుగోలుదారులకు అందించడానికి పౌలోమీ ఎస్టేట్స్ సమాయత్తం అవుతోంది. మరి, పౌలోమీ అవాంతేలోనే ఎందుకు ఫ్లాట్లను కొనుగోలు చేయాలి? అసలీ ప్రాజెక్టు ప్రత్యేకతలేమిటి?
- హైదరాబాద్‌లో స్ట్రాటజిక్ లొకేషన్.. ఫ్యూచర్‌లో గ్రోత్‌కి ఆస్కారం ఉన్న ప్రాంతం ఏదైనా ఉందా అంటే.. ప్రతిఒక్కరికీ కోకాపేటే గుర్తుకొస్తుంది. ఈ ఏరియాను అంతర్జాతీయ స్థాయిలో ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ఇక్కడ్నుంచి గచ్చిబౌలికి ఐదు నిమిషాల్లో చేరుకోవచ్చు.
- కోకాపేట్ చేరువలోనే ప్రతిష్ఠాత్మక ఇంజినీరింగ్ కాలేజీలు, విద్యా సంస్థలు, రెస్టారెంట్లు, అత్యవసరాల్లో ఆస్పత్రులు, ఎంటర్ టైన్‌మెంట్ హబ్‌లు వంటివి ఉన్నాయి. వీటికి ఐదు నుంచి పది నిమిషాల్లో చేరుకోవచ్చు. మాదాపూర్, హైటైక్ సిటీ, శంషాబాద్ విమానాశ్రయం వంటి వాటికి సులువుగా చేరుకోవచ్చు.
- ప్రపంచ నగరాల్లో దర్శనమిచ్చే సోలార్ రూఫ్‌టాప్ సైక్లింగ్ ట్రాక్‌ను రాష్ట్ర ప్రభుత్వం 21 కిలోమీటర్లలో డెవలప్ చేస్తోంది. ఇది కోకాపేట్ మీదుగానే వెళుతుంది. టీఎస్‌పీఏ జంక్షన్ నుంచి నానక్‌రాంగూడ వరకూ 9 కిలోమీటర్లు, నార్సింగి నుంచి కొల్లూరు 12 కిలోమీటర్లలో అభివృద్ధి చేస్తోంది.
- ఈ సైకిల్ ట్రాక్ మార్గాన్ని ఆకర్షణీయంగా కనిపించేలా, చూడచక్కటి ల్యాండ్ స్కేపింగ్‌తో తీర్చిదిద్దుతారు. అక్కడక్కడా ఫుడ్ కోర్టులు, రిఫ్రెష్‌మెంట్ ఏరియాలు వంటివి డెవలప్ చేస్తారు.
- బ్యూటీఫుల్ గేటెడ్ కమ్యూనిటీ అయిన పౌలోమీ అవాంతే ప్రాజెక్టు నిర్మాణ పనులు దాదాపు 70 శాతం పూర్తయ్యాయి. ఈ ఏడాదిలోనే ప్రాజెక్టును కొనుగోలుదారులకు హ్యాండోవర్ చేయడానికి పౌలోమీ ఎస్టేట్స్ సమాయత్తం అవుతోంది.
- చిన్నారుల నుంచి పెద్దల వరకూ అందరికీ ఉపయోగపడే ఆధునిక సదుపాయాలు, సౌకర్యాల్ని పౌలోమీ అవాంతేలో పొందుపరిచారు. చిన్నారులు ఆడుకునేందుకు క్రికెట్ పిచ్, ప్లే ఏరియాస్, బాస్కెట్ బాల్ హాఫ్ కోర్టు, ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్టు, ఫుట్‌సోల్ గ్రౌండ్ వంటివి డెవలప్ చేస్తారు.
- ఫిట్‌నెస్ కోరుకునే యువత కోసం మోడ్రన్ జిమ్, జాగింగ్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్, జాగింగ్ ట్రాక్, టెర్రస్ పూల్, బిలియర్డ్స్ రూమ్.. పెద్దలంతా కబుర్లు చెప్పుకునేందుకు వీలు సిటీంగ్ విత్ పర్గోలా, ఔట్‌డోర్ జిమ్, ఇండోర్ గేమ్స్, యోగా హాల్, వంటివి ఏర్పాటు చేస్తారు.
- బర్త్ డే ఫంక్షన్లతో పాటు ఇతర వేడుకుల్ని నిర్వహించేందుకు మల్టీపర్పస్ హాల్, గెస్ట్ రూములు.. నిత్యావసరాల కోసం సూపర్ మార్కెట్.. చిన్నారుల కోసం క్రెష్.. యువత కోసం స్పా వంటివి ఏర్పాటు పొందుపరుస్తారు.
- ల్యాండ్ స్కేపింగ్ విషయంలో సంస్థ ఎక్కడా రాజీ పడలేదు. ప్రాజెక్టులో నివసించేవారి భద్రత నిమిత్తం సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తారు.
- వాస్తు సూత్రాలకు అనుగుణంగా స్పేషియస్ ఫ్లాట్లు ఉన్నాయి. ప్రస్తుతం ట్రిపుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
- కొనుగోలుదారులు తమ అభిరుచిని కొనసాగించడానికి మరియు అర్ధవంతమైన జీవితాన్ని గడపడానికి ఇంతకు మించిన ప్రాజెక్టు లేదని ఇప్పటికే పౌలోమీ అవాంతేలో ఫ్లాట్లను కొనుగోలు చేసినవారు చెబుతున్నారు. మరి, ఇలాంటి మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్టును మీరేమాత్రం ఆలస్యం చేయకుండా విజిట్ చేయండి. ఒక్కసారి చూస్తే.. మీరు పౌలోమీ అవాంతేలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం ఖాయం.