poulomi avante poulomi avante

యాదాద్రి మెయిన్ రోడ్డులో.. ప్ర‌ణ‌వా టెంపుల్ స్క్వేర్

Pranava Temple Square @ Yadagirigutta Main Road

  • యాదగిరిగుట్ట పుణ్య‌క్షేత్రం చేరువలో
  • రాయిగిరి ప్ర‌ధాన ర‌హ‌దారి మీద‌..
  • కొత్త‌గా 21 ఎక‌రాల్లో గేటెడ్ వెంచ‌ర్‌
  • న్యాయ‌ప‌రంగా చిక్క‌ల్లేని ప్రాజెక్టు
  • అప్రిసీయేష‌న్ ప‌క్కాగా అందుకోవ‌చ్చు

హైద‌రాబాద్ న‌గ‌రానికి చెందిన ప్ర‌ణ‌వా గ్రూప్‌.. ఆరంభం నుంచీ నిర్మాణాల్లో త‌మ వైవిధ్యాన్ని చాటి చెబుతోంది. అటు రెసిడెన్షియ‌ల్ ఇటు వాణిజ్య క‌ట్ట‌డాల్లో ప్ర‌త్యేక‌త‌ను నిరూపిస్తోంది. ప్ర‌తి నిర్మాణం వైవిధ్యంగా ఉండేలా జాగ్ర‌త్త‌ల‌ను తీసుకుంటుంది. ఆస‌క్తిక‌ర‌మైన అంశం ఏమిటంటే.. ప్ర‌ణ‌వా గ్రూప్ కేవ‌లం నిర్మాణాలే కాకుండా.. రియ‌ల్ ఎస్టేట్ అభివృద్ధి ఫ‌లాలు సామాన్యుల‌కు అందించాల‌న్న ఉద్దేశ్యంతో.. గేటెడ్ క‌మ్యూనిటీ వెంచ‌ర్ల‌ను డెవ‌ల‌ప్ చేస్తోంది. నాలుగైదేళ్ల క్రితం యాద‌గిరిగుట్ట‌లో నాటింగ్ హిల్ అనే వెంచ‌ర్‌ను అత్యుత్త‌మ ప్ర‌మాణాల‌తో అభివృద్ధి చేయ‌డం వ‌ల్ల‌.. అందులో ప్లాట్లు కొన్న‌వారు 2-3 రెట్లు అప్రిసీయేష‌న్‌ను అందుకున్నారు. కొంద‌రు కొనుగోలుదారుల అభ్య‌ర్థ‌న మేర‌కు.. ప్ర‌ణ‌వా గ్రూప్‌.. యాద‌గిరిగుట్ట మెయిన్ రోడ్డులో తాజాగా టెంపుల్ స్క్వేర్ అనే సరికొత్త గేటెడ్ ప్లాటింగ్ వెంచ‌ర్‌కి శ్రీకారం చుట్టింది.

ప్ర‌ణ‌వా గ్రూప్ ప్ర‌త్యేక‌త ఏమిటంటే.. అభివృద్ధి చెంద‌డానికి ఆస్కార‌మున్న ప్రాంతాల్లోనే ప్రాజెక్టుల‌ను డెవ‌ల‌ప్ చేస్తోంది. ముఖ్యంగా, ప్ర‌ధాన ర‌హ‌దారుల్లోనే త‌మ వెంచ‌ర్లు ఉండేలా ప్ర‌ణాళిక‌ల‌ను ర‌చిస్తుంది. ఇందుకు ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ న‌గ‌రానికి న‌డిబొడ్డులో.. ఎర్ర‌మంజిల్ మెట్రో స్టేష‌న్ ప‌క్క‌నే ప్ర‌ణ‌వా వ‌న్ హైద‌రాబాద్ అనే రెసిడెన్షియ‌ల్‌, క‌మ‌ర్షియ‌ల్ ప్రాజెక్టును డెవ‌ల‌ప్ చేస్తోంది. ఎక్క‌డ నిర్మాణాన్ని ఆరంభించినా స్థానిక సంస్థ‌ల అనుమ‌తుల్ని ప‌క్కాగా తీసుకున్నాకే అడుగు ముందుకేస్తుంది. టెంపుల్ స్క్వేర్ వెంచ‌ర్ కు వైటీడీఏ (యాద‌గిరిగుట్ట టెంపుల్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ), రెరా అనుమ‌తి తీసుకున్నాకే ప్ర‌క‌టించింది. ఈ వెంచ‌ర్‌ను దాదాపు 21 ఎక‌రాల్లో అభివృద్ధి చేస్తోంది.

ప్ర‌ణ‌వా టెంపుల్ స్క్వేర్ వెంచ‌ర్ భవిష్య‌త్తు అభివృద్ధికి ఎంతో చేరువలో ఉంటుంది. ఇక్క‌డ్నుంచి క‌లెక్ట‌ర్ ఆఫీసుకు కేవ‌లం రెండు నిమిషాల్లో చేరుకోవ‌చ్చు. భువ‌న‌గిరి టౌన్‌కు 3 నిమిషాల్లో, యాదాద్రి టెంపుల్‌కు ఐదు నిమిషాల్లో చేరుకోవ‌చ్చు. ఈ అంశాల కార‌ణంగానే.. ప్ర‌ణ‌వా టెంపుల్ స్క్వేర్ వెంచ‌ర్‌లో ప్లాట్లు కొనేవారికి భ‌విష్య‌త్తులో మంచి అప్రిసీయేష‌న్ ల‌భించ‌డానికి ఆస్కార‌ముంది.

ఇదే ప్ర‌ణ‌వా ప్ర‌త్యేక‌త

  • ప్ర‌ణ‌వా గ్రూప్ ఎక్క‌డ ప్రాజెక్టుల‌ను ఆరంభించినా, అందులో కొన్న‌వారు మంచి అప్రిసీయేష‌న్‌ను అందుకుంటారు.
  • ముందు ఇచ్చిన మాట ప్ర‌కార‌మే.. వెంచ‌ర్‌లో మెరుగైన నాణ్య‌తా ప్ర‌మాణాల్ని పాటిస్తూ.. ప్లాటింగ్ చేస్తారు.
  • ప్లాటు అంటే ఏదో ఖాళీ స్థ‌లం అన్న‌ట్లు కాకుండా.. దాన్ని చుట్టుప‌క్క‌ల ఆధునిక స‌దుపాయాలుండేలా ప్ర‌ణాళిక‌ల‌ను ర‌చిస్తుంది.
  • బ‌డ్జెట్ ఫ్రెండ్లీ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్ష‌న్ కు ప్ర‌ణ‌వా గ్రూప్ పెద్ద‌పీట వేస్తుంది.
  • ప్లాట్లు కొంటే నిర్వ‌హ‌ణ కోసం ప్ర‌త్యేకంగా ఖ‌ర్చు చేయ‌క్క‌ర్లేదు.
  • ప్ర‌ణ‌వా టెంపుల్ స్క్వేర్‌లో ప్లాట్లు కొంటే అప్రిసీయేష‌న్‌ను అందుకోవ‌చ్చు.
  • అన్నింటి కంటే ముఖ్య‌మైన‌ది, ప్ర‌ణ‌వా గ్రూప్ వ‌ద్ద కొనే ప్లాట్లు న్యాయ‌ప‌రంగా వివాద‌ర‌హితంగా ఉంటాయి. అంటే, ఎలాంటి లిటిగేష‌న్లు లేని వెంచ‌ర్ల‌ను సంస్థ డెవ‌ల‌ప్ చేస్తుంది.
spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles