హైదరాబాద్లో సొంతింటి కలను సాకారం చేసుకోవాలని భావించేవారికి రామ్ డెవలపర్స్ చక్కటి అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ సంస్థ నగరంలోని దాదాపు ఏడు ప్రాంతాల్లో స్టాండ్ ఎలోన్ అపార్టుమెంట్లను నిర్మిస్తోంది. నిర్మాణ పనులు జోరుగా జరుగుతున్న ఈ నిర్మాణాల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి ఇంతకుమించిన తరుణం లేదని రామ్ డెవలపర్స్ ఎండీ రాము వనపర్తి తెలిపారు. మరి, నగరంలో ఎక్కడెక్కడ అపార్టుమెంట్లను సంస్థ నిర్మిస్తుందో మీరే ఓ లుక్కెయ్యండి.
పేరు | ఎక్కడ | విస్తీర్ణం (చ.అ.ల్లో) | ధర | జీఎస్టీ (అదనం) |
---|---|---|---|---|
రామ్ రెసిడెన్సీ | పద్మారావు నగర్ | 1120- 1510 | 7500 | 5 లక్షలు |
రామ్ ఎన్ క్లేవ్ | బేగంపేట్ | 1650- 1875 | 6800 | 6 లక్షలు |
రామ్ రాయల్ మెన్షన్ | మాసాబ్ ట్యాంకు | 1140 | 6500 | 4 లక్షలు |
రామ్ ఎబోడ్ | మల్కాజిగిరి | 1050-1100 | 4900 | 4 లక్షలు |
రామ్ హెవెన్స్ | ఎల్బీనగర్ | 1190-1480 | 5200 | 4 లక్షలు |
రామ్ విశ్భ రెసిడెన్సీ | నాగోలు | 1555 | 5100 | 4 లక్షలు |
రామ్ హీథర్ క్రెస్ట్ | పంజాగుట్ట | 1750 & 2100 | 8500 | 8 లక్షలు |