Categories: PROJECT ANALYSIS

కింగ్ సైజ్ జీవనానికి.. రాంకీ వన్ ఒడిస్సీ

  • కోకాపేటలో ప్రపంచస్థాయి సౌకర్యాలతో అదిరిపోయే ప్రాజెక్టు

ప్రముఖ నిర్మాణ కంపెనీ రాంకీ.. కోకాపేటలో కొత్త ప్రాజెక్టు లాంచ్ చేసింది. ప్రకృతి స్ఫూర్తితో రూపొందించిన డిజైన్ మీ మనసు దోచుకోవడం ఖాయం. మీ ప్రతి అవసరాన్ని తీర్చేలా రాంకీ వన్ ఒడిస్సీ పేరుతో ఈ ప్రాజెక్టు ప్రారంభించింది. ఒడిస్సీలో జీవితం మిగిలినవాటి కంటే ఒక మెట్టుపైనే ఉంటుందని రాంకీ చెబుతోంది. ప్రపంచ స్థాయి సౌకర్యాలతో 3, 3.5, 4 బీహెచ్ కే అపార్ట్ మెంట్లు మీ అవసరాలకు తగిన విధంగా ఉంటాయనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

పైగా నగరానికి చక్కని కనెక్టివిటీ కలిగిన ప్రాం కావడం.. రెరా ఆమోదం సైతం ఉండటం వల్ల అన్ని విధాలా ఇది చక్కని ప్రాజెక్టు అని నిస్పందేహంగా చెప్పొచ్చు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలికి చాలా దగ్గర కావడంతోపాటు విమానాశ్రయం నుంచి కేవలం 30 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. ఇక 50వేల చదరపు అడుగుల్లో ప్రపంచస్థాయి క్లబ్ హౌస్ ఈ ప్రాజెక్టుకు మరో అదనపు ఆకర్షణ. ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్ పాయింట్ తపాటు ప్రత్యేకమైన ఔట్ డోర్ వర్క్ జోన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఒడిస్సీలో ప్రతిదీ ప్రీమియం తరహాలోనే ఉంటుంది.

మిమ్మల్ని మీరు నిర్వచించుకునేందుకు ఒడిస్సీని మించింది లేదని రాంకీ ఘంటాపథంగా చెబుతోంది. ఆనందంతో కూడి సౌకర్యవంతమైన విలాసవంత కింగ్ సైజ్ జీవనానికి రాంకీ వన్ ఒడిస్సీ కేరాఫ్ అడ్రస్ అంటోంది. 5.3 ఎకరాల్లో మూడు బేస్ మెంట్లు, స్టిల్ట్, 36 అంతస్తుల్లో నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్టులో మొత్తం 783 యూనిట్లు అందుబాటులోకి రానున్నాయి. ఫీనిక్స్ గ్రీన్స్, గ్లోబల్ ఎడ్జ్, రాక్ వెల్, ఓక్రిడ్జ్, శ్రీనిధి ఇంటర్నేషనల్ వంటి పలు అంతర్జాతీయ స్కూళ్లు అతి సమీపంలో ఉన్నాయి. అలాగే ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రులు సైతం దగ్గర్లోనే ఉన్నాయి.

ఇవీ ప్రత్యేకతలు..
  • వందశాతం వాస్తు
  • ఈస్ట్, వెస్ట్ ఫేసింగ్ యూనిట్స్
  • వంద శాతం పవర్ బ్యాకప్
  • ఔట్ డోర్ వర్క్ జోన్
  • అదిరిపోయే ఎంట్రన్స్ లాంజ్
  • సీనియర్ సిటిజన్ సీటింగ్ జోన్
  • ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ వర్క్ షాప్ జోన్
  • పిల్లల ఆటస్థలం
  • జాగింగ్ ట్రాక్, సైకిల్ ట్రాక్
  • ల్యాండ్ స్కేప్ లాన్స్
  • యాంఫిథియేటర్
  • టెన్నిస్, హాఫ్ బాస్కెట్ బాల్ కోర్ట్
  • ఔట్ డోర్ జిమ్
  • మినీ గోల్ఫ్ పుట్టింగ్
  • క్రికెట్ ప్రాక్టీస్ నెట్
  • మినీ సాకర్ లాన్
  • కార్ వాష్ సౌకర్యం
  • స్విమ్మింగ్ పూల్,
  • ఫార్మసీ, క్లినిక్.. ఇంకా మరెన్నో

This website uses cookies.