ఊబ‌ర్‌ ల‌గ్జ‌రీకి చిరునామా.. టీమ్ ఫోర్ ఆర్కా..

స్కై స్క్రేపర్స్‌లో బెంచ్‌మార్క్‌ క్రియేట్ చేయడానికి రెడీ అవుతోంది టీమ్‌ ఫోర్‌ నుంచి వస్తోన్న ఆర్కా ప్రాజెక్ట్‌. ప్రతి విషయంలోనూ ప్రత్యేకంగా నిలవాలి. లీగ్‌లో ఉన్న ప్రత్యర్థులను సైతం మెప్పించేలా నిర్మాణాలను చేపట్టాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్న టీమ్‌ ఫోర్‌ లైఫ్‌ స్పేసెస్‌- ఆర్కా ప్రాజెక్ట్‌లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. అణువణువుని ఎంతో ప్రత్యేకంగా.. ఇంకెంతో కేర్‌ఫుల్‌గా నిర్మిస్తున్నారు ఈ ఆకాశహర్మ్యాన్ని. కాంటెంపరరీ కంపెనీలు ఇవ్వని అత్యున్నత ఫీచర్లు, అధునాతన సౌకర్యాలు, కళ్లు చెదిరిపోయే డిజైన్లతో ఈ ఊబర్‌ లగ్జరీ ప్రాజెక్ట్‌ రానుంది. మాటల్లోనే కాదు.. ఆచరణలోనూ ఎక్కడ తగ్గబోమంటోన్న ఆర్కా స్కై స్క్రేపర్‌లో ఉన్న సుపీరియర్‌ ఫీచర్స్‌ ఏంటో.. ఈ ప్రాజెక్ట్‌ని టాప్‌ స్కై స్క్రేపర్స్‌ లిస్ట్‌లో రెజ్‌ న్యూస్‌ ఎందుకు రికమండ్‌ చేస్తుందో ఓ సారి చూసేద్దాం.

ప్ర‌త్యేక‌త‌లు

  • ప్రాజెక్ట్‌- టీమ్‌ 4 ఆర్కా
  • లొకేషన్‌- నానక్‌రామ్‌గూడ, ఖాజాగూడ
  • కంపెనీ- టీమ్‌ 4 లైఫ్‌ స్పేసెస్‌
  • టోటల్‌ ల్యాండ్‌ ఏరియా- 9 ఎకరాలు
  • స్కై స్క్రేపర్‌ హైట్‌- 43 అంతస్థులు
  • మొత్తం ఫ్లాట్స్‌- 1100 ప్ల‌స్
  • యూనిట్‌ టైప్‌- 3, 4 బీహెచ్‌కే
  • యూనిట్‌ సైజ్‌- 2120-4410 చ.అ
  • రెరా రిజిస్ట్రేషన్‌ నంబర్‌- P02400007075

లిమిట్‌లెస్‌.. బౌండరీస్‌ లేని లగ్జరీ కావాలనుకునే వారి కోసం హైద్రాబాద్‌లో రాబోతున్న మరో ఊబర్‌ లగ్జరీ హై రైజ్‌ రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్‌ టీమ్‌ ఫోర్‌ ఆర్కా. నానక్‌రామ్‌గూడలో 9 ఎకరాల్లో టీమ్‌ ఫోర్‌ లైఫ్‌ స్పేసెస్‌ సంస్థ ఈ అల్ట్రా మోడ్రన్‌ లగ్జరీ ప్రాజెక్ట్‌ను డెవలప్‌ చేస్తోంది. ఇందులో మొత్తం 6 టవర్లు ఉన్నాయ్‌. అత్యున్నతమైన ఫీచర్లు.. అధునాతన సౌకర్యాలు.. అదిరిపోయే డిజైన్లతో అత్యంత విలాసవంతమైన ప్రాజెక్ట్‌గా రూపొందుతుంది టీమ్‌ ఫోర్‌ ఆర్కా. నార్మల్‌ స్టాండర్డ్స్‌ ఫాలో అయితే 50 అంతస్థులు నిర్మించే వీలు ఉందని..

తాము ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా 43 అంతస్థులకే పరిమితమయ్యామని చెబుతున్నారు టీమ్‌ ఫోర్‌ మేనేజ్‌మెంట్‌. ఎందుకంటే, ప్ర‌తి ఫ్లాట్ కు సంబంధించిన హైట్ పెంచడ‌మే ఇందుకు ప్ర‌ధాన కార‌ణం. ఇక 43 అంతస్థుల ఎత్తైన టీమ్‌ 4 ఆర్కా ప్రాజెక్ట్‌లో 1100 ప్ల‌స్ ఫ్లాట్ల‌ను కన్‌స్ట్రక్ట్‌ చేస్తున్నారు. 2 వేల 120 నుంచి 4 వేల 410 చదరపు అడుగుల వైశాల్యంలో త్రీ బీహెచ్‌కే, ఫోర్‌ బీహెచ్‌కే యూనిట్లు సిద్ధమవుతున్నాయ్‌. ఒక్కో ఫ్లోర్‌కు సైజ్‌ను బట్టి నాలుగు లేదా ఐదు యూనిట్లు వచ్చేలా ప్లాన్‌ చేశారు. ఇవన్నీ 100 శాతం కార్నర్‌ యూనిట్స్‌ అని చెబుతోంది టీమ్‌ ఫోర్‌ లైఫ్‌ స్పేసెస్‌.
నానక్‌రామ్‌గూడ- ల్యాంకో హిల్స్‌ సమీపంలో కన్‌స్ట్రక్ట్‌ అవుతోంది టీమ్‌ ఫోర్‌ ఆర్కా. హైద్రాబాద్‌ ప్రాపర్టీ హబ్‌లో ఇంతకన్నా పర్ఫెక్ట్‌ లొకేషన్‌ ప్రజెంట్‌ ట్రెండ్స్‌లో ఎంత వెదికినా దొరకదేమో. కనెక్టివిటీనే తీసుకుంటే- జూబ్లీహిల్స్ నుంచి కేవ‌లం రెండు కిలోమీట‌ర్ల దూరంలోనే ఈ ప్రాజెక్టు ఉండ‌టం విశేషం. నానక్‌రామ్‌గూడ సర్కిల్‌, బయో డైవర్శిటీ సర్కిల్‌, ల్యాంకో హిల్స్‌ సర్కిల్‌, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌, శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ సహా ఎటు వెళ్లాలన్నా 700 మీటర్ల నుంచి అరగంట జర్నీ చేస్తే చేరేంత దగ్గరే ఉంటుంది ఆర్కా. ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌, ఓక్రిడ్జ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌, ఫ్యూచర్ కిడ్స్‌ స్కూల్‌ సహా ప్రముఖ ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌.. అంకుర, కిమ్స్‌, స్టార్‌, కాంటినెంటల్‌ హాస్పిటల్స్‌తో పాటు గూగుల్‌, అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌, వేవ్‌రాక్‌ సెజ్‌ సహా దాదాపు 500 కంపెనీలు ఆర్కా ప్రాజెక్ట్‌కి కేవ‌లం 5 కిలోమీటర్ల రేడియస్‌లోనే ఉన్నాయ్‌.
కస్టమర్ల నమ్మకాన్ని సాధిస్తే చాలు ఎలాంటి సంస్థ అయినా సంబంధిత రంగంలో నిలదొక్కోని ఎన్నో అద్భుతాలు చేయొచ్చు. అలాంటిది నాలుగు స్ట్రాంగ్‌ కంపెనీలు టీమ్‌గా ఏర్పడితే ఔట్‌పుట్‌ ఎలా ఉంటుందో మీ ఇమాజిన్‌కే వదిలేస్తున్నాం అంటోంది టీమ్‌ ఫోర్ లైఫ్‌ స్పేసెస్‌. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో నాలుగు సంస్థలు కలిసి టీమ్‌గా ఏర్పడి పని చేయడం రేర్‌ అనే చెప్పాలి. అలాంటి అరుదైన కలయికే ఆర్కా ప్రాజెక్ట్‌ను చేపట్టిన టీమ్‌ ఫోర్‌ లైఫ్‌ స్పేసెస్‌ కంపెనీది. కన్‌స్ట్రక్షన్స్‌.. అందుకు సంబంధించి ప్లానింగ్‌ అండ్‌ ఎగ్జిక్యుషన్‌. కావాల్సిన ఫండింగ్‌, క్రెడిట్‌ లైన్‌ అండ్‌ సేల్స్‌, క్యాష్‌ ఫ్లో, మార్కెటింగ్‌ల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా సేవలు అందించడం ఈ సంస్థల ప్రత్యేకత. ఆ అనుభవంతోనే నిర్మాణ రంగంలో అద్భుతాలు సృష్టిస్తామంటోంది యాజమాన్యం.

 

కంపెనీ పూర్వాప‌రాలు

ప్రోస్పర్‌ గ్రూప్‌.. యూలా కన్‌స్ట్రక్షన్స్‌, సైనీ కన్‌స్ట్రక్షన్స్‌ అండ్‌ డెవలపర్స్‌ ఎల్‌ఎల్‌పీ, మార్కోర‌స్‌ కంపెనీల కన్సార్టియమే టీమ్‌ ఫోర్‌ లైఫ్‌ స్పేసెస్‌. ఈ సంస్థలన్నీ రియల్ ఎస్టేట్‌ రంగంలో పవర్‌ హౌస్‌లనే చెప్పాలి. టెక్నోక్రాట్స్‌ లీడర్‌షిప్‌లో ఏర్పడ్డ ప్రోస్పర్‌ గ్రూప్‌, సైనీ కన్‌స్ట్రక్షన్స్‌ అండ్‌ డెవలపర్స్‌ ఎల్‌ఎల్‌పీ, యూలా కన్‌స్ట్రక్షన్స్‌, మార్కోర‌స్‌ కంపెనీలు.. రెసిడెన్షియల్ స్కై స్క్రేప‌ర్స్ స్పేస్‌లో ల్యాండ్‌ మార్క్‌ ప్రాజెక్ట్‌లు చేపట్టి.. హైద్రాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ఓన్‌ బ్రాండ్‌ క్రియేట్ చేసుకున్నాయి. ఓ ప్రాజెక్ట్‌ చేపట్టే ముందు దాన్ని కులంకషంగా పరిశీలించాలి.

అందరితో చర్చించి అవాంతరాలు లేకుండా నిర్మాణం ఎలా పూర్తి చేయాలి..? కస్టమర్లకు అప్పగించే వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..! ఇలాంటి గ్రౌండ్‌ వర్క్స్‌ ముందే పక్కాగా చేసుకుంటేనే.. కన్‌స్ట్రక్షన్‌ సమయంలో ఎలాంటి ఇబ్బందులు రావనేది టీమ్‌ ఫోర్‌ లైఫ్‌ స్పేసెస్‌ బలంగా నమ్మే సిద్ధాంతం. ఇంత ప‌క్కా ప్లానింగ్‌తో, క్యాష్ ఫ్లోస్ ప్లానింగ్‌తో.. మియాపూర్‌లో టీమ్ ఫోర్ నైలా ప్రాజెక్టును క‌స్ట‌మ‌ర్ల‌కు విజ‌య‌వంతంగా రికార్డు టైమ్‌లో కేవ‌లం మూడంటే మూడు సంవ‌త్స‌రాలు దాట‌కుండానే హ్యాండోవ‌ర్‌ను స్టార్ట్ చేశారు. పక్కా ప్లానింగ్‌తో ప్రాజెక్టుల్ని చేపడుతుంది కాబట్టే ఆర్కా ప్రాజెక్ట్‌తో.. హైద్రాబాద్‌ స్కై లైన్‌లో త‌న‌దైన ప్ర‌త్యేక ముద్ర వేస్తోంది టీమ్‌ ఫోర్‌ లైఫ్‌ స్పేసెస్‌. ఆర్కా ప్రాజెక్టును అతి వేగంగా నిర్మాణ ప‌నుల్ని జ‌రిపించ‌డాన్ని చూసి.. అధిక‌శాతం బ‌య్య‌ర్లు వెస్ట్ హైద‌రాబాద్‌లో టీమ్ ఫోర్ ఆర్కా వైపు దృష్టి సారిస్తున్నారు.

ల‌గ్జ‌రీకి కేరాఫ్‌..

స్కై లైన్‌ ప్రాజెక్ట్‌లంటేనే లగ్జరీకి కేరాఫ్‌. అలాంటి ఆకాశహర్మ్యాల్లో అమెనిటీస్‌ కూడా అదే రేంజ్‌లో ఉంటాయ్‌. ఆర్కాలో బయ్యర్ల కోసం ద బెస్ట్‌ ఫీచర్స్‌ అందిస్తామంటుంది ఆర్కా. ప్రతీ ఫ్లాట్‌కి ప్రైవేట్‌ లాబీ ఏరియానే కాదు- ప్రతీ ఫ్లాట్‌కి ఎంట్రన్స్‌లో డెడికేటెడ్‌ గార్డెన్‌ ఏరియా.. సపరేట్‌గా వీఆర్‌వీ ఏరియా లాంటి ప్రత్యేక సదుపాయాలు టీమ్‌ ఫోర్‌ ఆర్కాకి మాత్రమే సొంతం. ఇలాంటి ఇంకెన్నో స్పెషాల్టీస్‌ ఉన్నాయి ఈ ప్రాజెక్ట్‌లో.

ఫ్రెష్‌ ఎయిర్‌, లైటింగ్‌ అండ్‌ వెంటిలేషన్‌కు ప్రాధాన్యత ఇస్తూ మూడు వైపులా ఓపెన్‌ ఉండేలా ఫ్లాట్స్‌ను డిజైన్‌ చేశారు ఆర్కాలో. బాల్కనీలో నిల్చుంటే ఏ డైరెక్షన్‌లో చూసినా వ్యూస్‌కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అల్యూమినియం విండోస్‌.. వైడ్‌ బాల్కనీస్‌, 8 అడుగుల ఎత్తైన డోర్స్‌, లార్జ్‌ ఫార్మాట్‌ టైల్స్‌ రానున్నాయ్‌. అన్నీ బేస్‌మెంట్స్‌కి ఎక్స్‌ప్రెస్‌ ర్యాంప్స్‌.. ల్యాండ్‌స్కేప్డ్ లాన్స్‌ తీర్చిదిద్దారు ఇందులో. లీగ్‌ ఫీచర్స్‌ను చూస్తే- గ్రాండ్‌ సెంట్రల్‌ కోర్ట్ యార్డ్‌, ఆర్కిటెక్చర్‌, అల్ట్రా లగ్జరీ క్లబ్‌హౌస్‌, అల్ట్రా లగ్జరీ ఫీచర్స్‌ ఇలా అన్నీ అల్ట్రా ఎండ్‌లోనే ఉంటాయి టీమ్‌ ఫోర్‌ ఆర్కాలో.
43 అంతస్థుల ఈ ప్రాజెక్ట్‌లో లావిష్‌, రిచ్‌నెస్‌ అన్నీ ఒకెత్తు అయితే క్లబ్‌హౌస్ మరో లెవల్‌. ఆరు అంతస్తుల హైట్‌లో ఈ క్లబ్‌హౌస్‌ను డిజైన్ చేశారు. టెర్రస్‌ మీద టెంపరేచర్‌ కంట్రోల్డ్‌ టెర్రస్‌ స్విమింగ్‌పూల్‌, సిక్స్త్‌ ఫ్లోర్‌లో సూట్‌రూమ్స్, వెయిటింగ్‌ లాంజ్‌, ఐదో అంతస్థులో సూట్‌ రూమ్స్‌, గెస్ట్‌ రూమ్స్‌, ఫోర్త్‌ ఫ్లోర్‌లో బిలియర్డ్స్‌ లాంజ్‌, బ్యాడ్మింటన్ కోర్టులున్నాయ్‌. ఏకంగా ఆరు బ్యాడ్మింటన్‌ కోర్టులు ఉన్నాయిక్కడ. ఇక సిమ్యులేషన్‌ గేమింగ్‌ స్పోర్ట్స్‌ లాంజ్‌, ప్రివ్యూ థియేటర్‌, స్నాక్‌ బార్‌ లాంజ్‌, ఇండోర్‌ గేమ్స్‌, స్క్వాష్‌ కోర్టు, డబుల్‌ హైట్‌ కోర్టు యార్డ్‌, ల్యాండ్‌స్కేప్‌ డెక్‌, క్రాస్‌ ఫిట్‌, ప్రీ ఫంక్షన్‌ హాల్‌, బ్యాంకెట్‌ హాల్స్‌, బ్యాంక్‌, లాకర్‌ స్పేస్‌ సహా ఎన్నో అమెనిటీస్‌ ఉన్నాయ్‌.
కన్‌స్ట్రక్షన్‌లో స్ట్రక్చర్‌, సూపర్‌ స్ట్రక్చర్‌, ఫ్లోరింగ్‌, వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ సహా ప్రతీ స్పెసిఫికేషన్‌ యూనిక్‌ అనే చెప్పాలి. ఈ ప్రాజెక్ట్‌లో చెప్పుకోవాల్సిన ఎక్స్‌క్లూజివ్‌ ఫీచర్స్‌-మినీ గోల్ఫ్‌ అండ్‌ మినీ సాకర్‌ లాన్‌.. క్రికెట్‌ ప్రాక్టీస్‌ నెట్‌ సదుపాయాలు. లొకేషన్‌ నుంచి ఫీచర్స్‌ వరకు కంఫర్టబుల్‌ అండ్‌ సుపీరియర్‌ కాబట్టే టీమ్‌ ఫోర్‌ ఆర్కా స్కై స్క్రేపర్‌ ప్రాజెక్ట్‌ను రెజ్‌ న్యూస్‌ బయ్యర్లకి రికమండ్‌ చేస్తోంది. ఆకాశ‌హ‌ర్మ్యాల్లో నివ‌సించాల‌ని ఆశించేవారు టీమ్ ఫోర్ ఆర్కాను విజిట్ చేయాల్సిందే.

This website uses cookies.