ఆధునిక విల్లాకు నిర్వచనం.. ద బోట్ క్లబ్ @ మేడ్చల్
High-end villas Medchal ORR
ఇల్లంటే విశాలంగా ఉండాలి. అదే సమయంలో ప్రైవసీ చాలా ఇంపార్టెంట్. ప్రశాంతంగా.. ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి అనుకునే బయ్యర్లు పెరిగిపోయారు. ఇలాంటి వారికి చక్కగా సూటయ్యే ప్రాపర్టీస్ అంటే విల్లాస్ అనే చెప్పాలి. కొన్నేళ్ల క్రితం వరకు కేవలం రిలాక్స్ అవడానికి మాత్రమే ఊరి చివర విల్లా హౌస్‌లు నిర్మించుకునే వారు కొందరు. ప్రస్తుతం విల్లాలు ట్రెండ్ అయిపోయాయ్. లగ్జరీ కోరుకునే వారంతా విల్లాల కొనుగోలుకే మొగ్గు చూపుతున్నారు. వారి కోసమే లేక్ సైడ్‌లో వాటర్ ఫ్రంట్ విల్లాస్ నిర్మిస్తోంది శ్రీయాస్ లైఫ్ స్పేసెస్. ద బోట్ క్లబ్ వాటర్ ఫ్రంట్ విల్లాల ప్రత్యేకతలు.. ఏ లొకేషన్‌లో కొలువుదీరాయ్..? టాప్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఇన్ విల్లాస్ సెగ్మెంట్‌లో రెజ్ న్యూస్ ఈ ప్రాజెక్ట్‌ని బయ్యర్లకి ఎందుకు సజెస్ట్ చేస్తుందంటే..
ఉరుకులు పరుగులతో బిజీగా ఉండే హైద్రాబాద్‌కి దూరంగా పీస్‌ఫుల్ అండ్ ఎట్ ఏ సేమ్ టైమ్ లగ్జరీ లైఫ్ కావాలనుకునే వారి ఓటు విల్లాలకే. సొంత గార్డెన్, టెర్రస్, ప్రైవేట్ పూల్స్ వీటంన్నిటి మించి విల్లా ప్రాజెక్ట్ అంటే ఓన్ ల్యాండ్ కూడా ఉన్నట్టే. అందుకే బడ్జెట్ ఎక్కువైనా పర్లేదు వీటినే కొనుగోలు చేయాలనుకునే వారి సంఖ్య పెరుగుతుందిప్పుడు. పైగా గ్రీనరీకి కొదువ ఉండదు. లష్ గ్రీనరీ అంటే ప్రకృతి ఒడిలో సేద తీరడమే. దీనికి వాటర్ బ్యూటీ కూడా యాడ్ అయితే. ఆ ఫీలింగే వేరు కదా..! ఫ్రెష్ ఎయిర్, కూల్ బ్రీజ్.. బ్యూటీఫుల్ వ్యూస్.. అద్భుతమైన ల్యాండ్ స్కేప్‌లు అన్నీ ఒక్కచోటే కొలువై ఉంటాయ్. మరి ఎక్కడ ఉన్నాయి అలాంటి అద్భుతమైన వాటర్ ఫ్రంట్ విల్లాస్ అంటే శ్రీయాస్ లైఫ్ స్పేసెస్ నిర్మిస్తున్న వాటర్ ఫ్రంట్ విల్లా ప్రాజెక్ట్ ద బోట్ క్లబ్‌ను చూడాల్సిందే. మేడ్చల్‌లో లొకేటై ఉంది ఈ విల్లా ప్రాజెక్ట్.
లేక్ సైడ్‌లో లగ్జరీ లైఫ్ కావాలనుకునే వారి కోసం 25 ఎకరాల సువిశాల స్థలంలో ఈ ప్రాజెక్ట్‌ను కన్‌స్ట్రక్ట్ చేస్తున్నారు. 300 నుంచి 500 స్క్వేర్ యార్డ్స్‌లో ఫోర్ అండ్ ఫైవ్ బీహెచ్‌కే అల్ట్రా లగ్జరీ విల్లాస్ రానున్నాయ్. మొత్తం 190 లగ్జూరియస్ అండ్ మార్వెలస్ విల్లాస్ నిర్మిస్తున్నారు. మేడ్చల్ చెరువు సమీపంలోనే ఉండటం.. ద బోట్ క్లబ్ విల్లా ప్రాజెక్ట్ అందాన్ని రెట్టింపు చేసింది. బాల్కనీ.. టెర్రస్ దగ్గర నిల్చోని చూస్తే చాలు ప్రకృతి అందాలు కనువిందు చేస్తుంటాయ్.
ఎయిర్ అండ్ సౌండ్ పొల్యూషన్‌కి దూరంగా.. అవసరాలకి దగ్గరగా ఉండాలి లాంటి విష్ లిస్ట్‌తో విల్లా కోసం చూస్తున్న వారికి బెస్ట్ ఛాయిస్- శ్రీయాస్ లైఫ్ స్పేసెస్ ద బోట్ క్లబ్. మేడ్చల్‌లో లొకేటైంది ఈ లగ్జరీ విల్లా ప్రాజెక్ట్. సాధారణంగా విల్లాలు అంటే సిటీకి దూరంగానే ఉండాలి అనుకుంటారు కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ పాజిటివ్ పాయింట్ దక్కినట్టే ద బోట్ క్లబ్ ప్రాజెక్ట్‌కి. అదే సమయంలో శివారు ప్రాంతం అయినప్పటికీ మేడ్చల్‌లో రియల్ భూమ్ స్ట్రాంగ్‌గానే కనిపిస్తోంది రీసెంట్ టైమ్స్‌లో.
ఓఆర్‌ఆర్ రాకతో మేడ్చల్ పిక్చర్ పూర్తిగా మారిపోయింది. మేడ్చల్ నుంచి ఔటర్‌కి అరగంటలోపే చేరుకోవచ్చు. ఇక ఇండస్ట్రియల్ ఏరియాగా పేరున్న మేడ్చల్‌లో మౌలిక సదుపాయాలు, టెక్నాలజీ, రియాల్టీ బాగా డెవలప్ అయ్యాయ్. స్కూల్స్, కాలేజీలు, హాస్పిటల్స్‌కి కొదువ లేదిక్కడ. ఇక మేడ్చల్ ఓఆర్‌ఆర్ నుంచి ఇటు గచ్చిబౌలి అయినా.. అటు శంషాబాద్ ఎయిర్‌పోర్టైనా సులువుగా చేరుకోవచ్చు.
మేడ్చల్ నుంచి కొంపల్లి 8 కిలోమీటర్లు.. శామీర్‌పేట్ 15 కిలోమీటర్లు.. సికింద్రాబాద్ 23 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయ్. వరంగల్, విజయవాడ, బెంగళూర్, ముంబై- ఇలా ఏ నగరానికైనా ఓఆర్‌ఆర్ మీదుగా సులువుగా వెళ్లొచ్చు. నాగపూర్ నేషనల్ హైవే కావడం.. కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ వెళ్లేందుకు కూడా మేడ్చల్ రోడ్డే మెయిన్ రూట్ కావడంతో మేడ్చల్‌లో స్థిరపడేందుకు ఆసక్తి చూపించే వారి సంఖ్య పెరిగింది. అందుకే ఇక్కడ రెసిడెన్షియల్, విల్లా ప్రాజెక్ట్‌ల్ని డెవలప్ చేస్తున్నాయి కంపెనీలు.
బోట్ క్లబ్ విల్లా ప్రాజెక్ట్‌తో కస్టమర్లను విపరీతంగా ఆకర్షిస్తోన్న శ్రీయాస్ లైఫ్ స్పేసెస్ యాజమాన్యానికి బ్యాకెండ్‌లో మంచి ట్రాక్ రికార్డే ఉంది. అత్యంత ఎత్తైన ఆకాశహర్మ్యాల నిర్మాణంతో దక్షిణ భారతదేశంలో చరిత్ర సృష్టించిన సాస్ ఇన్ ఫ్రా- శ్రీయాస్ లైఫ్ స్పేసెస్‌కి పేరెంట్ కంపెనీ. సాస్ ఇన్ ఫ్రా లాగే రియాల్టీ రంగంలో వినూత్న నిర్మాణాలతో దూసుకెళ్తోంది ఈ సంస్థ. తమ కంపెనీ కేవలం కన్‌స్ట్రక్షన్స్‌కి మాత్రమే పరిమితం కాదని.. బిల్డింగ్స్‌తో పాటు కస్టమర్లు.. స్టేక్ హోల్డర్ల నమ్మకాన్ని పొందడం అంతే ముఖ్యమని బలంగా విశ్వసిస్తోంది.
కంపెనీ పూర్వాపరాలు..
నిర్మాణమంటే ఇటుకలు.. సిమెంట్ శ్లాబ్స్‌తో కట్టడాలు పూర్తి చేసి చేతులు దులిపేసుకోవడం కాదని గట్టిగా నమ్ముతుంది శ్రీయాస్ లైఫ్ స్పేసెస్. రియాల్టీ రంగం రెసిడెంట్స్ ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేదిగా ఉండాలని.. విభిన్న ఆలోచనలతో.. కళాత్మకంగా కలల సౌధాలను నిర్మించడమే తమ ప్రయార్టీ అంటోంది. ప్రాజెక్ట్ మొదలు కాకముందే జరిగే గ్రౌండ్ వర్క్ నుంచి స్టార్ట్ అయ్యాక కచ్చితమైన నిర్మాణం.. సకాలంలో డెలివరీ.. కస్టమర్లు శాటిస్ఫై అయ్యేలా వారికి సర్వీసెస్ అందిచడమే లక్ష్యంగా పని చేస్తోంది శ్రీయాస్ లైఫ్ స్పేసెస్. ద బోట్ క్లబ్ వాటర్ ఫ్రంట్ విల్లాస్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా అనేక అమెనిటీస్ అందిస్తున్నారు. అంతేకాదు ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ టేస్ట్ చూస్తోన్న మేడ్చల్‌లో విల్లా అంటే భవిష్యత్‌లో పెట్టిన పెట్టుబడికి రెండు మూడింతల ఆదాయం పొందడం గ్యారంటీ.
ద బోట్ క్లబ్ వాటర్ ఫ్రంట్ విల్లాల గురించి ఒక్క లైన్‌లో చెప్పాలంటే- ఇది కేవలం ఇల్లు కాదు.. లైఫ్‌స్టైల్‌కి సింబల్ అని వర్ణించాలేమో. ప్రాజెక్ట్ నిర్మిస్తోన్న లొకేషన్ దగ్గర్నుంచి అమెనిటీస్ వరకు ఎంతో ఆడంబరంగా ఉంటాయి ఇందులో సదుపాయాలు. 60 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది ఇందులో క్లబ్‌హౌస్. లేక్ సైడ్ లాన్, లేక్ స్ట్రీట్, లేక్ సైడ్ మెడిటేషన్ కోర్టు, లేక్ సైడ్ సీటింగ్, సెంట్రల్ లాన్ సీటింగ్, లేక్ సైడ్ ఔట్‌డోర్ జిమ్, ఫీచర్ పెవిలియన్, టెన్నిస్ కోర్ట్ లాంటి సదుపాయాలు ఎన్నో అందిస్తోంది ద బోట్ క్లబ్ వాటర్ ఫ్రంట్ విల్లా ప్రాజెక్ట్. లగ్జరీ అండ్ పీస్ ఆఫ్ మైండ్.. బ్యూటీఫుల్ ల్యాండ్ స్కేప్స్‌తో పాటు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ యాంగిల్‌లో చూసినా అన్ని రకాలుగా బయ్యర్లకు లాభదాయకమైన ప్రాజెక్ట్ ఇది. అందుకే రెజ్ న్యూస్ టాప్ విల్లాస్ సెగ్మెంట్‌లో శ్రీయాస్ లైఫ్ స్పేసెస్ కన్‌స్ట్రక్ట్ చేస్తోన్న ద బోట్ క్లబ్ ప్రాజెక్ట్‌కి రికమండెడ్ లిస్ట్‌లో స్థానం దక్కింది.