poulomi avante poulomi avante

రెడీ టు ఆక్యుపై ఫ్లాట్స్

హైదరాబాద్లో రెడీ టు ఆక్యుపై ప్రాజెక్టుల గురించి చాలామంది రియల్ ఎస్టేట్ గురును సంప్రదించారు. దీంతో, నగరంలోని పలు ప్రాంతాల్లో నిర్మిస్తున్న ప్రాజెక్టుల వివరాల్ని సేకరించి మీకు ప్రత్యేకంగా అందజేస్తున్నాం. ప్రాపర్టీ షో లతో పాటు వివిధ మార్గాల ద్వారా మాకు లభించిన సమాచారం ద్వారా వీటి వివరాలను మీకు అందజేస్తున్నాం. ఆయా ప్రాజెక్టును సందర్శించి.. అందులోని ఫ్లాట్ల లభ్యత గురించి తెలుసుకుంటే.. మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి.

 

ప్రాజెక్టు లొకేషన్ డెవలపర్ సంఖ్య ఎంత ఎస్ ఎఫ్టీ? ధర (రూ.లలో)
లోటస్ హోమ్స్ బండ్లగూడ మోడీ బిల్డర్స్ 400 554 – 1105 22.71 – 45.31 లక్షలు
గ్రీన్ వ్యూ అపార్టుమెంట్స్ తుక్కుగూడ రాంకీ ఎస్టేట్స్     – 980 – 2060 42.14 – 88.58 లక్షలు
ఎమరాల్డ్ హైట్స్ పోచారం మోడీ బిల్డర్స్ 429 1360 55 లక్షలు
లేక్ ఫ్రంట్ సైనిక్ పురి జనప్రియ ఇంజినీర్స్ 800 805- 1190
స్టెర్లింగ్ హైట్స్ గుండ్లపోచంపల్లి మోడీ బిల్డర్స్ 648 1425- 1670 57.93 – 69.63 లక్షలు
అనుహార్ మేధా హైట్స్ మియాపూర్ అనుహార్ హోమ్స్ 87 1070 – 1600 64.2 – 96 లక్షలు
సాయిశక్తి సింఫనీ బండ్లగూడ సాయిశక్తి ఇన్ ఫ్రా 140 1506 – 1525 68.9- 69.77 లక్షలు
వజ్రా విహారీ మణికొండ వజ్రా నిర్మాణ్ 260 1225 – 2010 73.5 లక్షలు – 1.21 కోట్లు
త్రిశాల సాఫ్రన్ సనాతన్ నలగండ్ల త్రిశాలా ఇన్ ఫ్రా 135 1226  – 1879 79.68 లక్షలు – 1.22కోట్లు
ఏఆర్ గ్రీన్ వ్యాలీ కొండాపూర్ ఏఆర్ ఇన్ ఫ్రా 195 1165 – 1815 80.39  లక్షలు- 1.25కోట్లు
పీవీఆర్ భువి కోకాపేట్ పీవీఆర్ డెవలపర్స్ 63 1495  – 2021 82.23 లక్షలు – 1.11 కోట్లు
ద లాన్స్ కోకాపేట్ డ్రీమ్ హోమ్ రియాల్టీ    – 1325- 2150 86.11 లక్షలు -1.18 కోట్లు
వాసవి జీపీ ట్రెండ్స్ నానక్ రాంగూడ వాసవి ఎల్ఎల్ఫీ 312 1380 – 4630 88.32 లక్షలు – 2.96కోట్లు
మెరీనా స్కైస్ మూసాపేట్ సైబర్ సిటీ బిల్డర్స్ 1240 1160 – 2220 96.27 లక్షలు – 1.84 కోట్లు
పనాష్ కోకాపేట్ వర్టెక్స్ హోమ్స్ 521 1270-1945 1.02- 1.56 కోట్లు
థీమ్ ఇంపీరియల్ అత్తాపూర్ థీమ్ యాంబియెన్స్ 86 1845 – 2655 1.25 – 1.81 కోట్లు
ద హడిల్ తుక్కుగూడ రాంకీ ఎస్టేట్స్ 125 2038 – 3802 1.39 – 2.61 కోట్లు
రాజపుష్ప ఎటర్నా కోకాపేట్  రాజపుష్ప 290 2630 – 4340 1.88- 3.1 కోట్లు
ఎన్ సీసీ అర్బన్ వన్ నార్సింగి ఎన్ సీసీ అర్బన్ 1317 2630- 3380 2.1 – 2.7  కోట్లు
ఎన్ సీసీ అర్బన్ గార్డెనియా ఐకియా పక్కన ఎన్ సీసీ అర్బన్ 184      –     –
spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles