poulomi avante poulomi avante

పాత విల్లా.. రూ.27 కోట్లు

హైదరాబాద్లో నిర్మాణం పూర్తయిన ఒక పాత విల్లా ధర.. సుమారు రూ.27 కోట్లు పలుకుతోంది. ఔను.. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటే ఇదే మరీ. అలా అనీ, ఇది అంత పాత కమ్యూనిటీ ఏమీ కాదు. గండిపేట్లో సుమారు 7,390 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఈ విల్లా ధరను.. చదరపు అడుగుల్లో లెక్కిస్తే.. రూ.36.53 వేలు అవుతోంది. వామ్మో.. ఒక విల్లా ఇంత ధరనా? అని మీరు అనుకోకండి.

శ్రీ ఆదిత్యా హోమ్స్ నిర్మించే విల్లా ప్రాజెక్టు అంటే.. హైదరాబాద్లోనే ప్రధాన ఆకర్షణ అని చెప్పొచ్చు. లగ్జరీకి మారుపేరుగా నిలుస్తుందీ నిర్మాణం.. అందుకే, శ్రీ ఆదిత్యా కాసా గ్రాండ్ విల్లా ప్రాజెక్టుకు ఎక్కడ్లేని ఆదరణ మార్కెట్లో నేటికీ లభిస్తోంది.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles