దేశవ్యాప్తంగా నిర్మాణ రంగం పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. హైదరాబాద్‌లో నిర్మాణ రంగం అతి వేగంగా అభివృద్ధి చెందుతున్నది. కరోనాను కూడా లెక్క చేయకుండా.. కొనుగోలుదారులు ఫ్లాట్లను కొనడానికి ముందుకొస్తున్నారు. నిన్నటివరకూ ఆకాశహర్య్మాలంటే భయపడిన...