Telangana CM Revanth Reddy advised to implement Rera Strictly
రెరా చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. మంగళవారం ఆయన్ని సచివాలయంలో తెలంగాణ రియల్ ఎస్టేట్ అప్పిలేట్ ట్రిబ్యునల్ చైర్ పర్సన్ జస్టిస్ రాజశేఖర్ రెడ్డి, సభ్యులు ప్రదీప్ కుమార్ రెడ్డి పల్లె, రీటైర్డ్ ఐఏఎస్ చిత్రా రాంచంద్రన్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..రెరా చట్టాన్ని కఠినంగా అమలు చేయాలన్నారు. ఇంటి కొనుగోలుదారులు మోసపోకుండా రెరా చట్టాన్ని అమలు చేయాలని సూచించారు.
This website uses cookies.