poulomi avante poulomi avante

వారెవ్వా.. వాస‌వి అట్లాంటిస్

  • హ్యాపీ లివింగ్ కు చిరునామా
  • నార్సింగిలో అదిరిపోయే అపార్ట్ మెంట్లు

సూర్యోదయాన్ని చూస్తే సంతోషం.. తాజా గాలిని పీలిస్తే ఆనందం.. ప్రత్యేకమైన నిర్మాణశైలితో కూడిన ఇంట్లో నివసిస్తే ఉత్సాహం.. ఈ మూడూ కలిసి ఉన్నదే వాసవి అట్లాంటిస్ ప్రాజెక్టు. నిర్మాణరంగంలో 27 ఏళ్ల అనుభవం ఉన్న వాసవి గ్రూప్.. నాణ్యతలో రాజీపడకుండా కొనుగోలుదారుల ఆనందమే ధ్యేయంగా ఈ ప్రాజక్టును నిర్మిస్తోంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సమీపంలోని నార్సింగిలో నిర్మితమవుతున్న ప్రాజెక్టులో 8 ఆకాశహర్మ్యాలు అత్యద్భుతంగా రూపుదిద్దుకుంటున్నాయి.

మొత్తం 45 అంతస్తుల్లో 2199 అపార్ట్ మెంట్ల(3, 4 బీహెచ్ కే) తోపాటు 85 స్కై విల్లాలు కూడా అందుబాటులోకి రానున్నాయి. చుట్టూ గ్రీనరీ, సరస్సుతోపాటు అపార్ట్ మెంట్ లోకి మరింత స్వచ్ఛమైన గాలి వచ్చేందుకు వీలుగా వెర్టికల్ గార్డెన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఫిట్ నెస్ సెంటర్లు, ఓపెన్ ఎయిర్ థియేటర్, బిజినెస్ సెంటర్, కాన్ఫరెన్స్ హాల్స్, వాకింగ్, జాగింగ్ ట్రాక్, పార్టీ లాన్లు, స్విమ్మింగ్ పూల్, స్పోర్ట్స్ అరేనా, కిడ్స్ ప్లే ఏరియా, రెస్టారెంట్, ఫుడ్ కోర్టు, బాంకెట్ హాల్స్, మల్టీపర్పస్ హాల్స్ వంటి ఎన్నో సౌకర్యాలున్నాయి.

ఇక మీ వినోదాన్ని డబుల్ చేయడం కోసం రెండు క్లబ్ హౌస్ లు ఏర్పాటు చేస్తున్నారు. అటు విలాసవంతంగా, ఇటు ఆహ్లాదకరంగా ఉండేలా ఎందులోనూ తగ్గకుండా అదిరిపోయే రీతిలో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఇక లోకేషన్ కూడా గచ్చిబౌలి, పైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కు అతి సమీపంలో ఉండటం వల్ల ఎక్కడికైనా సులభంగా వెళ్లే అవకాశం ఉంది. ఇక ఆలస్యం చేయకుండా ఓసారి వాసవి అట్లాంటిస్ చూడండి.. సంతోషంగా అందులో పెట్టుబడి పెట్టి మీ జీవితంలోకి ఆనందాన్ని ఆహ్వానించండి.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles