Categories: TOP STORIES

టీజీపీఏ జంక్ష‌న్‌లో.. బోధివృక్ష‌

టీఎస్‌పీఏ జంక్షన్‌ సమీపంలో ద బోధివృక్ష ప్రాజెక్ట్‌ని డెవలప్‌ చేస్తోంది శాంతాశ్రీరాం కన్‌స్ట్రక్షన్స్‌. రియల్ ఎస్టేట్‌ విభాగంలో దాదాపు 30 ఏళ్ల అనుభవం ఉన్న శాంతాశ్రీరాం- 11.64 ఎకరాల్లో బోధివృక్ష ప్రాజెక్ట్‌ నిర్మిస్తోంది. ఇందులో 3 టవర్లు కడుతుండగా.. వీటిల్లో 776 అపార్ట్‌మెంట్‌ యూనిట్స్‌ రానున్నాయ్‌. 1389 నుంచి 1975 చదరపు అడుగుల విస్తీర్ణంలో టూ బీహెచ్‌కే అండ్‌ త్రీ బీహెచ్‌కే ఫ్లాట్స్‌ కన్‌స్ట్రక్ట్‌ చేస్తున్నారు. 2026 మార్చి నాటికి బయ్యర్లకు ఫ్లాట్లను అందచేయాలని శాంతాశ్రీరాం కన్‌స్ట్రక్షన్స్‌ టార్గెట్‌గా పెట్టుకొంది.

ప్రాజెక్ట్‌- ద బోధివృక్ష
లొకేషన్‌- టీఎస్‌పీఏ జంక్షన్
కంపెనీ- శాంతాశ్రీరాం కన్‌స్ట్రక్షన్స్‌
టోటల్‌ ల్యాండ్‌ ఏరియా- 11.64 ఎకరాలు
మొత్తం ఫ్లాట్స్‌- 776
యూనిట్‌ టైప్‌- 2 &3 బీహెచ్‌కే
యూనిట్‌ సైజ్‌- 1389-1975 చ.అ

This website uses cookies.