కోకాపేట్ ( Kokapet ) .. ప్రస్తుతం హాట్ లొకేషన్ అయ్యింది. గత వారం వేలం పాటలు విజయవంతం కావడంతో అందరి దృష్టి ఈ ప్రాంతం మీద పడింది. దీంతో, ఇక్కడి చుట్టుపక్కల ఏయే ప్రాజెక్టులున్నాయి? అవి ఏ స్థాయిలో ఉన్నాయి? ధర ఎంత చెబుతున్నారనే అంశాల గురించి చాలామంది కొనుగోలుదారులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆయా ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితి ఏంటి? వాటిలో కొంటే ఎప్పుడు గృహప్‌ావేశం చేయవచ్చనే అంశాల గురించి ఆరా తీస్తున్నారు. అలాంటి వారందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశ్యంతో.. కోకాపేట్ ప్రాజెక్టుల సమాచారాన్ని అందజేస్తున్నాం. మరి, ఇందులో మీకు నచ్చిన ప్రాజెక్టును ఎంచుకుని సొంతింటి కలను సాకారం చేసుకోండి.
స్థలం: 2.85 ఎకరాలు
ఫ్లాట్ల విస్తీర్ణం: 1905-2120
టవర్: 1
సంఖ్య: 393
హ్యండోవర్: 2023 నవంబరు
ధర: 5700 (చ.అ.కీ.)
పేరు: ప్రెస్టీజ్ ట్రాన్ క్విల్
స్థలం: 7.78 ఎకరాలు
ఫ్లాట్ల విస్తీర్ణం: 1765- 2050
టవర్లు: 4
సంఖ్య: 907
హ్యండోవర్: 2026 సెప్టెంబరు
ధర: 6500 (చ.అ.కీ.)
పేరు: శివశక్తి ద లాన్స్
స్థలం: 4.5
ఫ్లాట్ల విస్తీర్ణం: 1815- 2115
టవర్: 7
సంఖ్య: 265
హ్యండోవర్: 2021
ధర: 5500 (చ.అ.కీ.)
పేరు: మైహోమ్ తర్క్ష్య
స్థలం: 6 ఎకరాలు
ఫ్లాట్ల విస్తీర్ణం: 1957-2235
టవర్: 4
సంఖ్య: 660
హ్యండోవర్: 2023 జులై
ధర: 6500 (చ.అ.కీ.)
స్థలం: 17 ఎకరాలు
ఫ్లాట్ల విస్తీర్ణం: 1535- 2630
టవర్లు: 3
సంఖ్య: 299
హ్యండోవర్: 2022 నవంబరు
ధర: 6750 (చ.అ.కీ.)
పేరు: శ్రీ సాయి ఫార్చ్యూన్ సొంతాలియా స్కై విల్లాస్
స్థలం: 5.17 ఎకరాలు
ఫ్లాట్ల విస్తీర్ణం: 6332- 7332
టవర్లు: 4
సంఖ్య: 232
హ్యండోవర్: 2026 సెప్టెంబరు
ధర: 8000 (చ.అ.కీ.)
పేరు: హైరైజ్ రిచ్ పార్కు
స్థలం: 1 ఎకరం
ఫ్లాట్ల విస్తీర్ణం: 1254-2090
టవర్: 1
సంఖ్య: 125
హ్యండోవర్: 2021 డిసెంబరు
ధర: 5600 (చ.అ.కీ.)
పేరు: జెమ్ నక్షత్ర
స్థలం: 2 ఎకరాలు
ఫ్లాట్ల విస్తీర్ణం: 1245- 1821
టవర్: 1
సంఖ్య: 244
హ్యండోవర్: 2022 ఏప్రిల్
ధర: 5600 (చ.అ.కీ.)
పేరు: ఫ్రంట్ లైన్ సెవెన్
స్థలం: 6.84 ఎకరాలు
ఫ్లాట్ల విస్తీర్ణం: 1330- 2185
టవర్లు: 6
సంఖ్య: 670
హ్యండోవర్: 2024 అక్టోబరు
ధర: 5850 (చ.అ.కీ.)
పేరు: రాజపుష్ప రెగాలియా
స్థలం: 4.23 ఎకరాలు
ఫ్లాట్ల విస్తీర్ణం: 1610- 2600
టవర్లు: 3
సంఖ్య: 491
హ్యండోవర్: గృహప్రవేశానికి సిద్ధం
ధర: 7200 (చ.అ.కీ.)