లగ్జరీని మించి సదుపాయాల్ని ఆస్వాదించాలని భావించే వారి కోసం హైదరాబాద్‌లో సరికొత్త ఊబర్ లగ్జరీ ఫ్లాట్లు ముస్తాబు అవుతున్నాయి. సమాజంలో స్టేటస్ సింబల్‌ను కోరుకునే వారి కోసమే రూపుదిద్దుకుంటున్న ఈ ప్రపంచ స్థాయి నిర్మాణాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. పశ్చిమ హైదరాబాద్‌లోని కోకాపేట్, నార్సింగి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్‌రాంగూడ, రాయదుర్గం వంటి వ్యూహాత్మక ప్రాంతాల్లో.. వీటిని పలువురు డెవలపర్లు నిర్మిస్తున్నారు. క్యాండియర్, అరబిందో రియాల్టీ, సాస్ ఇన్‌ఫ్రా, డీఎస్సార్, పౌలోమీ ఎస్టేట్స్, రాఘవ వంటి సంస్థలు డెవలప్ చేస్తున్నాయి. మరి, ఈ ప్రాజెక్టుల వివరాలు క్లుప్తంగా మీకోసం..
పేరు: క్యాండియర్ స్కైలైన్
ఎక్కడ: నార్సింగి
విస్తీర్ణం: 2 ఎకరాలు
సంఖ్య: 250 ఫ్లాట్లు, 4 టవర్లు
ఫ్లాట్ సైజులు: 4&5 బీహెచ్‌కే ఫ్లాట్స్
విస్తీర్ణం: 6520 – 11999 ఎస్ఎఫ్‌టీ
ఎత్తు: జి+58 ఫ్లోర్స్
స్పెషాలిటీస్:
13 ఫీట్స్ ఫాల్స్ సీలింగ్ హైట్
ఫ్లోరుకు 1 లేదా 2 ఫ్లాట్లు
పేరు: అరబిందో పర్ల్ – 1
ఎక్కడ: మాదాపూర్
విస్తీర్ణం: 8.54 ఎకరాలు
సంఖ్య: 414 ఫ్లాట్లు
సైజులు: 4 బీహెచ్‌కే ఫ్లాట్స్
ఫ్లాట్ల విస్తీర్ణం: 5300 – 5400
ఎత్తు: 29 ఫ్లోర్స్
స్పెషాలిటీస్:
సింగిల్ ఫ్లోర్ స్కై మ్యాన్షన్
ప్రైవేట్ ఫోయర్స్ విత్ 2 ఎలివేటర్స్
పేరు: సాస్ క్రౌన్
ఎక్కడ: కోకాపేట్
విస్తీర్ణం: 4.5 ఎకరాలు
సంఖ్య: 237 ఫ్లాట్లు
సైజులు:
బీహెచ్‌కే + ఎంటర్‌టైన్‌మెంట్ హాల్+
ఆఫీస్ + మెయిడ్ రూమ్
ఫ్లాట్ల విస్తీర్ణం:
6565, 8811, 17000 ఎస్ఎఫ్‌టీ
ఎత్తు: 57 ఫ్లోర్స్
స్పెషాలిటీస్:
స్కై విల్లాస్, ఫ్లోరుకో ఫ్లాటు,
డ్యూప్లేలో ఇన్‌ఫినిటీ పూల్
పేరు: డీఎస్సార్ ద ట్విన్స్
ఎక్కడ: నానక్‌రాంగూడ
విస్తీర్ణం: 3 ఎకరాలు
సంఖ్య: 85 ఫ్లాట్లు
ఫ్లాట్ల విస్తీర్ణం: 15999
ఎత్తు: 44 ఫ్లోర్స్
పేరు: పౌలోమీ పలాజో
ఎక్కడ: కోకాపేట్
విస్తీర్ణం: 4.6 ఎకరాలు
సంఖ్య: 145 ఫ్లాట్లు
సైజులు: 4 బీహెచ్‌కే
ఫ్లాట్ల విస్తీర్ణం: 6225, 8100 ఎస్ఎఫ్‌టీ
ఎత్తు: 55 అంతస్తులు
స్పెషాలిటీస్: ఫ్లోరుకు 3 ఫ్లాట్లు
పేరు: రాఘవా ఐరిస్
ఎక్కడ: రాయదుర్గం
విస్తీర్ణం: 7.38 ఎకరాలు
సంఖ్య : 520 ఫ్లాట్లు
సైజులు: 4 & 6 బీహెచ్‌కే
ఫ్లాట్ల విస్తీర్ణం: 5425, 6605 ఎస్ఎఫ్‌టీ
ఎత్తు: 45 అంతస్తులు
స్పెషాలిటీస్: స్కై ఐల్యాండ్, ఫ్లోరుకు 4 ఫ్లాట్లు