నగరానికి చెందిన నిర్మాణ సంస్థ వాసవి గ్రూప్.. హైదరాబాద్లో దాదాపు పది ప్రాజెక్టులను నిర్మిస్తోంది. 90.38 ఎకరాల్లో.. మొత్తం 58 టవర్లను కడుతోంది. కమర్షియల్ విభాగంలో 4 టవర్లకు శ్రీకారం చుట్టింది. హైదరాాబాద్ మహానగరంలో.. దాదాపు 13,071 కుటుంబాల సొంతింటి కలను సాకారం చేస్తోంది. వివిధ స్థాయిలో నిర్మాణాలు జరుపుకుంటున్న ఈ ప్రాజెక్టులను నిర్ణీత గడువు లోపు పూర్తి చేయడానికి సంస్థ అహర్నిశలు శ్రమిస్తోంది.
* వాణిజ్య సముదాయాల విషయానికి వస్తే.. 13.10 ఎకరాల్లో రెండు ప్రాజెక్టులను చేపట్టింది. నాలుగు టవర్లలో దాదాపు 44 లక్షల చదరపు అడుగుల్లో డెవలప్ చేస్తోంది. ఈ రెండు నిర్మాణాలను హైదరాబాద్లోనే హాట్ లొకేషన్లు అయిన గచ్చిబౌలి, విప్రో సర్కిల్లో నిర్మిస్తుండటం విశేషం. వీటిలో 2825 నుంచి 46,175 చ.అ.ల్లో వాణిజ్య స్థలాన్ని డెవలప్ చేస్తోంది. మరి, ఈ సంస్థ నగరంలో చేపడుతున్న పలు ప్రాజెక్టుల వివరాలు రియల్ ఎస్టేట్ గురు పాఠకులకు ప్రత్యేకంగా అందజేస్తున్నాం.
వాసవి స్కైలా @ హైటెక్ సిటీ
విస్తీర్ణం: 6.23 ఎకరాలు, 5 టవర్లు
జి ప్లస్ 32 అంతస్తులు
ఫ్లాట్ల సంఖ్య: 685
సైజులు: 2100-7200 చ.అ.
వాసవి అర్బన్ @ బాచుపల్లి
17 ఎకరాలు, 12 టవర్లు
స్టిల్ట్ ప్లస్ 23 అంతస్తులు
ఫ్లాట్ల సంఖ్య: 3714
875- 975 చ.అ.
వాసవి మెట్రోపొలిస్ @ ఉప్పల్
2.17 ఎకరాలు, 3 వింగ్స్
స్టిల్ట్ ప్లస్ 17 అంతస్తులు
ఫ్లాట్ల సంఖ్య: 307
సైజులు: 1065-1945 చ.అ.
వాసవి లేక్ సిటీ @ హఫీజ్ పేట్
17.5 ఎకరాలు, 13 టవర్లు
జి ప్లస్ 14 అంతస్తులు
ఫ్లాట్ల సంఖ్య: 1845
సైజులు: 1225-2250 చ.అ.
వాసవి నందనం @ సుచిత్రా
4.18 ఎకరాలు, 5 టవర్లు
జి ప్లస్ 10 అంతస్తులు
ఫ్లాట్ల సంఖ్య: 420
సైజులు: 1235-2010 చ.అ.
వాసవి వాటర్ ఫ్రంట్ @ విప్రో సర్కిల్
5.10 ఎకరాలు, 2 టవర్లు
స్టిల్ట్ ప్లస్ 21 అంతస్తులు
బిల్టప్ ఏరియా: 16.81 లక్షల చ.అ.
సైజులు: 2825- 46,175 చ.అ.
వాసవి స్కై సిటీ @ గచ్చిబౌలి సర్కిల్
8 ఎకరాలు, 2 టవర్లు
జి ప్లస్ 19 అంతస్తులు
బిల్టప్ ఏరియా: 28 లక్షల చ.అ.
సైజులు: 3420- 40,000 చ.అ.
వాసవి క్రౌన్ ఈస్ట్ @ ఉప్పల్
1.93 ఎకరాలు, 1 టవర్
34 అంతస్తులు
ఫ్లాట్ల సంఖ్య: 324
సైజులు: 1235- 2350 చ.అ.
వాసవి ఆనంద నిలయం @ ఎల్ బీ నగర్
29.37 ఎకరాలు, 11 టవర్లు
33 అంతస్తులు
ఫ్లాట్ల సంఖ్య: 3576
సైజులు: 1165- 1895 చ.అ.
వాసవి అట్లాంటిస్ @ నార్సింగి
12 ఎకరాలు, 8 టవర్లు
స్టిల్ట్ + 45 అంతస్తులు (44+45 అంతస్తులు: స్కై విల్లాస్)
ఫ్లాట్ల సంఖ్య: 2199
సైజులు: 1250 – 3330 చ.అ.
This website uses cookies.