Categories: TOP STORIES

అగ్ర‌గామి సంస్థ‌గా వాస‌వి

హైద‌రాబాద్‌లోని వాస‌వి గ్రూప్ వ‌ద్ద ఇల్లు కొనుగోలు చేసి.. స్థిర‌నివాసాన్ని ఏర్పాటు చేసుకునేవారు.. ప్ర‌తిరోజూ సంతోష‌క‌ర‌మైన జ్ఞాప‌కాల్ని సృష్టించుకుంటారు. వాస‌వి గ్రూప్ ఫిలాస‌ఫీ గురించి ఎంత చెప్పినా త‌క్కువే అనొచ్చు. ఈ సంస్థ ఎప్పుడైనా కేవ‌లం ఫోర్ అంటే ఫోర్ పాయింట్స్ మీదే అధిక దృష్టి సారిస్తుంది. బెట‌ర్ ప్లానింగ్‌, బెట‌ర్ లొకేష‌న్‌, బెట‌ర్ ఎమినిటీస్‌, బెట‌ర్ వ్యాల్యూ. అందుకే, వాస‌వి వ‌ద్ద ఫ్లాట్ల‌ను కొనేందుకు అనేక‌మంది ఆస‌క్తి చూపిస్తుంటారు.

వాస‌వి సంస్థ పొందుప‌ర్చుకున్న విలువ‌ల గురించి తెలిస్తే మీరు ఆశ్చ‌ర్య‌పోతారు. ట్రాన్స్‌ప‌రెన్సీ, ఇంటిగ్రిటీ, హానెస్టీ, ట్ర‌స్ట్‌, ప్యాష‌న్‌, ఇన్నోవేష‌న్‌.. ఇలాంటి కోర్ వ్యాల్యూస్‌ను ఫాలో కావ‌డం వ‌ల్లే.. అతి త‌క్కువ కాలంలో.. వాస‌వి గ్రూప్ హైద‌రాబాద్ రియ‌ల్ ఎస్టేట్ మ‌రియు క‌న్‌స్ట్ర‌క్ష‌న్ రంగంలో అగ్ర‌గామి సంస్థ‌గా అవ‌త‌రించింది.

This website uses cookies.