poulomi avante poulomi avante

బ్లాక్ బాత్ రూమ్స్.. భలే బాగున్నాయ్

రంగుల్లో నలుపు రంగు లుక్కే వేరు. అన్నింటికీ కాకపోయినా కొన్నింట్లో బ్లాక్ నిజంగా కింగే. మరి అలాంటి బ్లాక్ కలర్ తో బాత్ రూముకి టచ్ ఇస్తే ఎలా ఉంటుందో చూస్తారా?

Modern luxury black bathroom 3d render,The room has black tile floor and black mosaic wall, a clear glass shower partition,There are large windows nature light shining in to the room.

  •  బ్లాక్ టైల్స్ తో కూడిన ఈ బాత్ రూం చూడండి. ఎంత బాగుందో? స్టైలిష్ గానూ ఉంది.. సింపుల్ గానూ ఉంది.
  •  బ్లాక్ మార్బుల్ తో ఏర్పాటు చేసిన ఈ బాత్ రూం చూడగానే మది పులకరిస్తోంది కదూ? సాధారణంగా మార్బుల్ ని గదులు, హాళ్లలోనే వాడతారు. అదే బ్లాక్ మార్బుల్ తో బాత్ రూం నిర్మిస్తే అదిరిపోవడం ఖాయం.
  • ఎల్లో బ్యాక్ డ్రాప్ లో నల్ల సింక్ చూడగానే వావ్ అనకుండా ఉండలేం.
  •  క్లాసిక్ టచ్ తో కూడిన మరో బ్లాక్ బాత్ రూం ఇది. ఈ ప్యాటర్న్ మీ బాత్ రూంకి కొత్త లుక్ తీసుకురావడం ఖాయం.
  • మొజాయిక్ టైల్స్ తో కూడిన ఈ చిన్న బాత్ రూం.. చూడటానికి పెద్దదిగా కనిపిస్తుంది. బావుంది కదూ? మరి మీ కొత్త ఇంట్లో వీటిలో ఏదో ఒకటి ట్రై చేయండి మరి.
spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles