Categories: TOP STORIES

హైద‌రాబాద్ అంటే.. ఎంతో గ‌ర్వంగా ఉంది

వాస‌వి స‌రోవ‌ర్ ప్రారంభోత్స‌వంలో
క్రీడాకారిణీ సైనా నెహ్వాల్

హైద‌రాబాద్ అభివృద్ధి చెందుతున్న తీరును చూసి న‌మ్మ‌లేక‌పోతున్నాను. విదేశీ న‌గ‌రం త‌ర‌హాలో ద‌ర్శ‌న‌మిస్తోంది. సింగ‌పూర్‌, జ‌పాన్ వంటి న‌గ‌రాల్లో స‌ర్వ‌సాధార‌ణ‌మైన ఆకాశ‌హ‌ర్మ్యాలు ఇక్క‌డ క‌నిపిస్తున్నాయి. అతివేగంగా అభివృద్ధి చెందుతున్న న‌గ‌రంలో నివ‌సిస్తున్నందుకు ఎంతో గ‌ర్వంగా ఉంది. వాస‌వి గ్రూప్ విషయానికి వ‌స్తే.. ఈ సంస్థ క‌ట్టే ప్రాజెక్టులు హైద‌రాబాద్‌లోని అన్నివైపులా ఉన్నాయి. రానున్న రోజుల్లో మ‌రింత వృద్ధి చెందాల‌ని మ‌న‌సారా కోరుకుంటున్నాను.

This website uses cookies.