poulomi avante poulomi avante

గిరిధారి ‘రైజ్’

గిరిధారి హోమ్స్ కిస్మత్ పూర్లో ఆరంభించిన ‘రైజ్’ ప్రాజెక్టు నిర్మాణ పనులు జోరుగా జరుగుతున్నాయి. ఇందులో వచ్చేవన్నీ టూ బెడ్రూమ్ ఫ్లాట్లే కావడం గమనార్హం. ఎకరా కంటే తక్కువ విస్తీర్ణం గల ఈ నిర్మాణంలో.. ఎనభై ఫ్లాట్లను నిర్మిస్తోంది. ఈ నిర్మాణాన్ని 2022 మార్చిలోపు అందజేయాలన్న లక్ష్యంతో పని చేస్తోంది. 868 చదరపు అడుగుల విస్తీర్ణంలో కట్టే ఒక్కో ఫ్లాటును రూ.47 లక్షలకు విక్రయిస్తోంది. బిల్డర్ తరఫున పెద్దగా ఫ్లాట్లు అమ్మడానికి లేవు. కట్టేవి చిన్న ఫ్లాట్లే అయినా.. ఆధునిక సదుపాయాలకు పెద్దపీట వేస్తోంది. గార్డెన్ ఫర్నీచర్ ఏర్పాటు చేస్తోంది. ఓపెన్ స్టేజీని నిర్మించి అందులో స్క్రీన్ బిగిస్తోంది. గోల్ఫ్ జోన్, ఫ్యామిలీ లాంజ్, యాంఫీ థియేటర్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, స్విమ్మింగ్ పూల్ వంటి వాటికి స్థానం కల్పించింది. చిన్నారులు ఆడుకోవడానికి ప్రత్యేక ఆటస్థలాలు, యోగా జోన్, వాకింగ్ ట్రెయిల్ వంటివి ఏర్పాటు చేస్తామని సంస్థ చెబుతోంది.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles