poulomi avante poulomi avante

సుచిరిండియా కొత్త ప్రాజెక్టు

సుచిర్ ఇండియా సంస్థ శంషాబాద్ స‌మీపంలోని సాతంరాయిలో ”ద టేల్స్ ఆఫ్ గ్రీక్స‌స అనే ప్రాజెక్టును ఆరంభించింది. ఇందులో మొత్తం 6 ల‌క్ష‌ల చ‌ద‌ర‌పు అడుగుల స్థ‌లాన్ని అభివృద్ధి చేసేందుకు ప్ర‌ణాళిక‌ల్ని ర‌చించింది. ఇందులో వ‌చ్చేవి మొత్తం 398 నివాస ఫ్లాట్లు కాగా.. ఒక్కో ఫ్లాట్ ధర.. దాదాపు రూ.45 లక్షలుగా నిర్ణ‌యించింది. 2023 నవంబ‌ర్ నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ద టేల్స్ ఆఫ్ గ్రీక్ కు ఐజీబీసీ ప్లాటినం రేటింగ్ ల‌భించింద‌ని సంస్థ ప్ర‌క‌టించింది. బెంగ‌ళూరు హైవేపై కొత్తూరు స‌మీపంలో గిజాపొలిస్, అల్వాల్ సమీపంలో ఆర్యావ‌ర్త‌న‌గ‌రి వంటి ప్రాజెక్టుల్ని చేప‌డుతున్నామ‌ని వెల్ల‌డించింది.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles