poulomi avante poulomi avante

కోకాపేటలో రెడీ టు ఆక్యుపై.. రాజపుష్ప రెగాలియా

విలాసవంతమైన, కళ్లు చెదిరే ఫ్లాట్ తీసుకోవాలని అనుకుంటున్నారా? అయితే కోకాపేటలోని రాజపుష్ప రెగాలియాను సందర్శించండి. 4.23 ఎకరాల్లో నిర్మించిన 3 బీహెచ్ కే కమ్యూనిటీ ఇది. మొత్తం 19 అంతస్తుల చొప్పున 3 టవర్లలో అత్యద్భుతంగా నిర్మించిన ఈ ప్రాజెక్టు.. రెడీ టూ మూవ్ స్థితిలో ఉంది. మొత్తం 491 ఫ్లాట్లు అందుబాటులో ఉండగా.. ఇప్పటికే పలువురు కొనుగోలుదారులు ఫ్లాట్లలోకి దిగిపోయారు కూడా. 75 శాతం ఓపెన్ ఏరియాతో, అందంగా ఏర్పాటుచేసిన లాన్లతో ఈ ప్రాజెక్టు తనకంటూ ఓ ప్రత్యేకత సంతరించుకుంది. 1610 చదరపు అడుగుల నుంచి 2600 చదరపు అడుగుల వరకు వివిధ రకాల సైజుల్లో ఈస్ట్, వెస్ట్, నార్త్ ఫేసింగ్ ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయి.

ఎక్స్ టీరియర్, ఇంటీరియర్ డిజైన్లు ఆహా అనిపించే రీతిలో ఉన్నాయి. ఇక 37,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన క్లబ్ హౌస్ ఈ ప్రాజెక్టుకు అదనపు ఆకర్షణ. ఇందులో గ్రాసరీ స్టోర్ తోపాటు ఏటీఎం, బ్యాడ్మింటన్ కోర్టులు, బిలియర్డ్స్, కేప్ లాంజ్, కాన్ఫరెన్స్ హాల్, క్రీచ్, గెస్ట్ రూమ్స్, జిమ్, లైబ్రరీ, మల్టీపర్పస్ హాల్, టెర్రస్ లాన్, ఫార్మసీ, సీనియర్ సిటిజన్ లాంజ్, స్పా, స్క్వాష్ కోర్టు, టెర్రస్ స్విమ్మింగ్ పూల్, టేబుల్ టెన్నిస్ వంటివి ఉన్నాయి. ఫ్లాట్ ధర రూ.1.1 కోట్ల నుంచి మొదలవుతుంది.

ప్రాజెక్టు వసతులివీ..

ఇంటర్ కమ్, సీసీటీవీలతో 24 గంటల సెక్యూరిటీ
పిల్లల ఆటస్థలం
ఔట్ డోర్ యక్టివిటీ డెక్
3 లెవెల్ విశాలమైన పార్కింగ్
సోలార్ ఫెన్సింగ్
క్రికెట్ ప్రాక్టీస్ నెట్
100 శాతం పవర్ బ్యాకప్
జాగింగ్ ట్రాక్
సెంట్రలైజ్డ్ పైప్డ్ ఎల్పీజీ
లాండ్రీ
మున్సిపల్ వాటర్ సప్లై

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles