poulomi avante poulomi avante

హైదరాబాద్లో చిన్న ఫ్లాట్లు కావాలా? సొంతింటి కల సాకారం ఇలా

హైదరాబాద్లో సొంతింటి కలను సాకారం చేసుకోవాలని భావించేవారికి రామ్ డెవలపర్స్ చక్కటి అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ సంస్థ నగరంలోని దాదాపు ఏడు ప్రాంతాల్లో స్టాండ్ ఎలోన్ అపార్టుమెంట్లను నిర్మిస్తోంది. నిర్మాణ పనులు జోరుగా జరుగుతున్న ఈ నిర్మాణాల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి ఇంతకుమించిన తరుణం లేదని రామ్ డెవలపర్స్ ఎండీ రాము వనపర్తి తెలిపారు. మరి, నగరంలో ఎక్కడెక్కడ అపార్టుమెంట్లను సంస్థ నిర్మిస్తుందో మీరే ఓ లుక్కెయ్యండి.

పేరు ఎక్కడ విస్తీర్ణం (చ.అ.ల్లో) ధర జీఎస్టీ (అదనం)
రామ్ రెసిడెన్సీ పద్మారావు నగర్ 1120- 1510 7500 5 లక్షలు
రామ్ ఎన్ క్లేవ్ బేగంపేట్ 1650- 1875 6800 6 లక్షలు
రామ్ రాయల్ మెన్షన్ మాసాబ్ ట్యాంకు 1140 6500 4 లక్షలు
రామ్ ఎబోడ్ మల్కాజిగిరి 1050-1100 4900 4 లక్షలు
రామ్ హెవెన్స్ ఎల్బీనగర్ 1190-1480 5200 4 లక్షలు
రామ్ విశ్భ రెసిడెన్సీ నాగోలు 1555 5100 4 లక్షలు
రామ్ హీథర్ క్రెస్ట్ పంజాగుట్ట 1750 & 2100 8500 8 లక్షలు

 

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles