poulomi avante poulomi avante

కొంపల్లిలో క్రెడాయ్ ప్రాపర్టీ షో ప్రప్రథమంగా నార్త్ హైదరాబాద్లో..

  • నేడు, రేపు..
  • ఉదయం: 10.30..
  • వేదిక: ఆస్పేషీయస్ కన్వెన్షన్ సెంటర్, కొంపల్లి
  • ముఖ్య అతిథులు: మంత్రులు మల్లారెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు మైనంపల్లి హన్మంతరావు, కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

తెలుగు ప్రజలకు నచ్చిన ఇళ్లను అందించడంలో క్రెడాయ్ హైదరాబాద్ కొన్నేళ్ల నుంచి కృషి చేస్తోంది. ఎక్కడి ప్రజలకు సొంతిల్లు అవసర‌ముందో గుర్తించి.. అక్కడ రెరా ప్రాజెక్టులను బయ్యర్లకు అందిస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్ నిర్మాణ రంగ చరిత్రలోనే.. మొట్టమొదటిసారిగా.. నార్త్ హైదరాబాద్ లో ప‌న్నెండో ఎడిష‌న్ ప్రాప‌ర్టీ షోను నేడు, రేపు.. కొంప‌ల్లిలోని ఆస్పేషియ‌స్ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్లో నిర్వ‌హిస్తోంది. సొంతింటి కలను సాకారం చేసుకోవాలని భావించేవారు.. ఉత్తర హైదరాబాద్లోని అత్యుత్తమ ప్రాజెక్టులు, విల్లాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు ఈ ప్రాపర్టీ షోను సందర్శించండి.

క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో అంటేనే వెరీ వెరీ స్పెషల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే, ఇంటి కొనుగోలుదారులకు అవసరమయ్యే నాణ్యమైన ప్రాజెక్టుల సమాచారం.. ఈ ప్రాపర్టీ షోలో లభిస్తుందన్న నమ్మకం బయ్యర్లలో ఇప్పటికే ఏర్పడింది. అందుకే, క్రెడాయ్ హైదరాబాద్ ఎక్కడ ప్రాపర్టీ షోలను ప్లాన్ చేసినా.. గ్రాండ్ సక్సెస్ అవుతాయి. ఈసారి క్రెడాయ్ హైదరాబాద్ వినూత్నంగా అలోచించి.. నగరంలోని ఇతర ప్రాంతాల్లోని ప్రాజెక్టుల సమాచారాన్ని కూడా నార్త్ హైదరాబాద్లో నివసించే వారికి అందచేస్తోంది.

నార్త్ హైదరాబాద్లో నిర్వహించే ప్రప్రథమ ప్రాపర్టీ షోకు ఓమ్ శ్రీ డెవలపర్స్ ప‌ల్లాడియం ప్ల‌స్ టైటిల్ స్పాన్స‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది. పల్లాడియం స్పాన్సర్ గా అపర్ణా క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్.. ప్లాటినం స్పాన్సర్లుగా జైన్ కన్ స్ట్రక్షన్స్, జనప్రియ ఇంజినీర్స్‌, మ‌కుట డెవ‌ల‌ప‌ర్స్ లు వ్యవహరిస్తున్నాయి. ప్రైమార్క్ ప్రాజెక్ట్స్‌ డైమండ్ ప్లస్ స్పాన్సర్.. ఇండిస్, ద బిల్డింగ్ కంపెనీ, బీమ్స్ అండ్ కాలమ్స్ బిల్డ‌ర్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ , రాంకీ గ్రూపులు డైమండ్ స్పాన్సర్లు కాగా మన్‌భుమ్ క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్‌, గిరిధారి హోమ్స్, ఆర్వీ నిర్మాణ్, బ్రిడ్జ్ క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్, సాకేత్ గ్రూప్.. ఇవ‌న్నీ గోల్డ్ స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నాయి. శిల్పారాఘ‌వ వెంచ‌ర్స్, బోన్సాయ్ హౌసింగ్‌, సోఫిస్ట్ టెక్నాల‌జీస్‌, ఈ11 హోమ్స్, సంజనా కోర్ట్‌యార్డ్, టీఎంఆర్ ఇన్‌ఫ్రా వంటివి స్పెష‌ల్ సిల్వ‌ర్ స్పాన్స‌ర్లుగా కాగా.. ఊర్జిత ప్రాజెక్ట్స్, పి.మంగత్రాం డెవ‌ల‌ప‌ర్స్‌, రఘురాం ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్‌, జీకే డెవ‌ల‌ప‌ర్స్‌, మహిధరా ప్రాజెక్ట్స్, సన్ యుగా ఇన్ ఫ్రా, త్రిపుర కన్ స్ట్రక్షన్స్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్విసి కన్ స్ట్రక్షన్స్ వంటివి సిల్వర్ స్పాన్సర్ షిప్ తీసుకున్నారు.
టోపాజ్ ప్లస్ స్పాన్సర్ గా మోడీ బిల్డర్స్ అండ్ ఇన్‌ఫ్రా వ్య‌వ‌హ‌రిస్తోంది. మోడీ ప్రాప‌ర్టీస్‌, గ్రీన్ హోమ్ ఫార్మ్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌, ఎన్ సీసీ అర్బన్, వెంకట గజానన డెవలపర్స్, శ్రీ కృష్ణ హోమ్స్, ఎస్బీఐ, కపిల్ హోమ్స్ సంస్థ‌లు టోపాజ్ స్పాన్సరుగా వ్యవహరిస్తున్నాయి. మరి, ఇన్ని సంస్థలు తమ ప్రాజెక్టుల్ని ప్రదర్శిస్తుండగా.. మీ సొంతింటి కలను సాకారం చేసుకోవడానికి ఇంతకంటే మంచి వేదిక లేదనే చెప్పాలి. కాబట్టి, ఈ ఏడాదిలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలని భావించేవారు.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. నేడు, రేపు.. కొంపల్లిలోని ఆస్పేషియస్ కన్వెన్షన్ సెంటర్లో జరిగే క్రెడాయ్ నార్త్ హైదరాబాద్ ప్రాపర్టీ షోకు తప్పనిసరిగా విచ్చేయండి.

 

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles