poulomi avante poulomi avante

అమెరికా.. చెత్త న‌గ‌రం!

మ‌న‌మెంతో గొప్ప‌గా చెప్పుకునే అమెరిక‌న్లు చెత్త మ‌రియు వ్య‌ర్థాల‌కు సంబంధించి ముందంజ‌లో ఉన్నార‌ని ఎన్విరాన్‌మెంట్ అండ్ పీపుల్ అనే మ్యాగ‌జీన్ తాజాగా ప్ర‌చురించింది. ప్ర‌పంచ జ‌నాభాలో ఈ దేశం వాటా ఐదు శాత‌మే అయిన‌ప్ప‌టికీ, ప్ర‌పంచంలోని 30 శాతం వ్య‌ర్థాల్ని ఉత్ప‌త్తి చేస్తోంద‌ట‌. అమెరికన్లు ప్ర‌తి గంట‌కు 25 ల‌క్ష‌ల ప్లాస్టిక్ బాటిళ్ల‌ను పార‌వేస్తారు. వ్య‌ర్థాల‌కు సంబంధించి ఈ దేశం రికార్డు ఎలాగుందంటే..

  • అమెరికా సెకనుకు 10,000 గ్యాలన్ల గ్యాసోలిన్‌ను కాల్చేస్తుంది, ఇది 220,000 పౌండ్ల కార్బన్ డయాక్సైడ్ కి సమానం అని చెప్పొచ్చు.
  •  చెత్త, వ్యర్థాల సేకరణను గ్రేట్ పసిఫిక్ గ్యార్బెజ్ ప్యాచ్ అని అంటారు. ఇది కాంటినెంటెల్ అమెరికా సైజు కంటే రెండింతలు పెద్దగా ఉంటుంది. ఈ పాచ్‌లో పసిఫిక్ సముద్రం వైపున.. ఉత్తర అమెరికా పశ్చిమ తీరం నుండి జపాన్ వరకు దాదాపు 100 మిలియన్ టన్నుల చెత్తను సేకరిస్తారు.
  •  అమెరికా హైవే చెత్తతో నిండిపోతుంది. అక్కడ జాతీయ రహదారి మీద ఒక మైలు దూరం నడిస్తే, సగటున, సుమారు 1,457 ముక్కల చెత్తను చూస్తారు.
  •  పర్యావరణ వాస్తవాల ప్రకారం.. అమెరికన్లు ప్రతి సంవత్సరం 25 ట్రిలియన్ స్టైరోఫోమ్ కప్పులను విసిరి వేస్తారు.
  •  అమెరిక‌న్లు ప్ర‌తిఏటా విసిరి వేసే చెక్క మ‌రియు కాగితంతో.. సుమారు 20 ఏళ్ల పాటు ఐదు కోట్ల గృహాల్ని వేడి చేయ‌వ‌చ్చు.
spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles