poulomi avante poulomi avante

ఏడెక‌రాలు కొన్న అమితాబ్‌

అమితాబ్ బ‌చ్చ‌న్ మ‌రోసారి వార్త‌ల్లో నిలిచాడు. ఈసారి ఆయ‌న అలీబాగ్‌లో ఏడు ఎక‌రాల స్థ‌లాన్ని కొన‌డం ద్వారా వార్త‌ల్లోకెక్క‌డాడు. హిందుస్థాన్ ఆర్గానిక్ కెమిక‌ల్స్‌ లిమిటెడ్ సంస్థ నుంచి ఆయ‌న ఈ ఆస్తిని కొన్న‌ట్లు స‌మాచారం. ముంబై సిటీ ర‌ణగొణ‌ధ్వ‌నుల‌కు దూరంగా.. అరేబియా స‌ముద్రాన్ని చూస్తూ.. ప్ర‌శాంతంగా గ‌డ‌పాల‌న్న‌ది ఆయ‌న ఉద్దేశ్య‌మ‌ని తెలుస్తోంది.

అందుకే, ఆయ‌న త‌న‌కు ఇష్ట‌మైన రీతిలో ఒక ల‌గ్జ‌రీ విల్లాను క‌ట్టుకుంటాడ‌ని తెలిసింది. బిగ్ బి ఈ ప్రాప‌ర్టీని కొన‌డంతో బాలీవుడ్‌లోని అంద‌రి దృష్టి ఆ ప్రాంతం మీద ప‌డుతుంద‌ని రియ‌ల్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. ఫ‌లితంగా, అనేక సెల‌బ్రిటీల‌తో అలీబాగ్ ప్రాంతం నిండిపోతుంద‌ని రియ‌ల్ నిపుణులు అంటున్నారు. ఏదీఏమైనా బిగ్ బి రూటే వేరు క‌దా!

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles