Categories: TOP STORIES

కాంగ్రెస్ గెల‌వ‌గానే ఏపీలో 40 శాతం రేట్లు పెరిగాయ్‌!

తెలంగాణ రాష్ట్రంలో జ‌రిగిన శాస‌న‌స‌భ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ గెల‌వగానే.. ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో అమాంతంగా ధ‌ర‌లు పెరిగిపోయాయి. అమరావ‌తి రీజియ‌న్‌లో ఏకంగా న‌ల‌భై శాతం రేట్లు అధిక‌మ‌య్యాయి. అప్పుడే, ప‌లువురు డెవ‌ల‌ప‌ర్లు..

ఏపీలో చంద్ర‌బాబు అధికారంలోకి వ‌స్తార‌ని జోస్యం ప‌ల‌క‌డం గ‌మ‌నార్హం. కాక‌పోతే, అప్ప‌ట్లో వారు చెప్పిన‌ మాట‌లు జూన్ వ‌చ్చేనాటికి నిజ‌మ‌య్యాయి. అమ‌రావ‌తిలో ఒక్క‌సారిగా ధ‌ర‌లు పెరిగిన నేప‌థ్యంలో.. వాస్త‌విక ధ‌ర‌ల్ని బేరీజు వేసుకున్నాకే అక్క‌డ ప్లాట్ల‌ను కొనుగోలు చేయాల‌ని నిపుణులు కోరుతున్నారు.

This website uses cookies.