poulomi avante poulomi avante

మార్చి 3న బండ్లగూడ పోచారం ఫ్లాట్ల లాటరీ

రాజీవ్ స్వగృహ కార్పోరేషన్ కు సంబంధించి బండ్లగూడ (నాగోలు), పోచారం ప్రాంతాల్లో మిగిలిపోయిన త్రిబుల్ బెడ్ రూమ్ (3BHK), డబుల్ బెడ్ రూమ్(2BHK), సింగిల్ బెడ్ రూమ్ (1BHK), సింగిల్ బెడ్ రూమ్ సీనియర్ సిటిజన్ (1BHK- Sr Citizen) ఫ్లాట్ల కేటాయింపుల కోసం మార్చి 3న‌ (శుక్రవారం) న లాటరీ నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) తెలిపింది.

ఫిబ్రవరి 15వ తేదీ వరకు టోకెన్ అడ్వాన్సుగా 3 BHK కోసం రూ. 3 లక్షలు, 2 BHK కోసం రూ.2 లక్షలు, 1BHK కోసం రూ. 1 లక్ష చొప్పున డిమాండ్ డ్రాఫ్టులు కట్టిన వారు లాటరీకి అర్హులు. మార్చి మూడో తేదీ శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి జరిగే లాటరీని పారదర్శకంగా దరఖాస్తుదారులు ఆన్ లైన్ లో ప్రత్యక్షంగా యూట్యూబ్, ఫేస్ బుక్ ల ద్వారా తిలకించవచ్చు.

https://www.youtube.com/@ACEMedialive

https://www.facebook.com/AceMediaLive

https://youtube.com/@IPRTelanganaGovt

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles