తవిషి హోమ్స్ పేరుతో మంచిర్యాలలో అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేస్తోంది ఎలైట్ బిల్డర్స్ సంస్థ. మంచిర్యాల కాలేజ్ రోడ్‌లోని పద్మనాయక ఫంక్షన్ హాల్ సమీపంలో తవిషి హోమ్స్‌ను నిర్మిస్తున్నారు. ఇందులో 1405 ఎస్ఎఫ్టీ నుంచి 935 చదరపు అడుగుల వైశాల్యంలో మొత్తం 8 ఫ్లాట్లను కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మల్టీపర్పస్ హాల్, లోటస్ పాండ్, ఇండోర్ జిమ్, ఇండోర్ గేమ్స్, 2 పార్టీ లాన్, రెండు లిఫ్ట్స్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, సెక్యురిటీ రూమ్, ఎంట్రన్స్ ఆర్చ్, కమ్యూనికేషన్ రూమ్, అద్భుతమైన ల్యాండ్ స్కేప్, సువిశాలమైన కార్ పార్కింగ్, మాడ్యులర్ కిచెన్, POP విత్ లైట్స్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సహా అనేక ఎమెనిటీస్ అందుబాటులో ఉన్నాయి తవిషి హోమ్స్‌లో. అంతేకాదు తమ దగ్గర ఫ్లాట్స్ కొనుగోలు చేసే కస్టమర్లకి మాడ్యులర్ కిచెన్‌ను లిమిటెడ్ డీల్ కింద ఆఫర్ చేస్తోంది ఎలైట్ బిల్డర్స్.