poulomi avante poulomi avante

క్రెడాయ్ హైద‌రాబాద్ మూడు ప్రాప‌ర్టీ షోలు…

క్రెడాయ్ హైద‌రాబాద్ ఆగ‌స్టు నెల‌లో మూడు ప్రాప‌ర్టీ షోల‌ను నిర్వ‌హిస్తోంది. ఈ మేర‌కు శుక్ర‌వారం ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో నిర్వాహ‌కులు వెల్ల‌డించారు. హైటెక్స్‌లో ఆగ‌స్టు 2 నుంచి 4 దాకా.. 9 నుంచి 11 దాకా కొంప‌ల్లిలోని శ్రీ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌.. 23- 25 తేదీల్లో ల్యాండ్ నాగోల్ మెట్రో స్టేష‌న్‌లో ఈ షోల‌ను నిర్వ‌హిస్తామ‌ని క్రెడాయ్ హైద‌రాబాద్ తెలియ‌జేసింది.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles