poulomi avante poulomi avante

హైద‌రాబాద్‌లో ప్ర‌ప్ర‌థ‌మంగా జ‌ప‌నీస్ ఆర్కిటెక్చ‌ర్ ప్రాజెక్టు

పొప్పాల్‌గూడ‌లో శ్రియాస్ ఇవా

  • ప్రాజెక్ట్‌- : శ్రియాస్ యాస్‌ ఇవా
  • లొకేషన్‌ : పొప్పాలగూడ
  • కంపెనీ : శ్రియాస్ లైఫ్‌ స్పేసెస్‌
  • ల్యాండ్‌ ఏరియా- 7+ ఎకరాలు
  • ప్రాజెక్ట్‌ హైట్‌: 40 అంతస్థులు
  • మొత్తం ఫ్లాట్స్‌ : 950+
  • యూనిట్‌ టైప్‌ : 3, 3.5, 4 & 4.5 బీహెచ్‌కే
  • యూనిట్‌ సైజ్‌ : 2290- 4710 చ.అ.
  • రెరా రిజిస్ట్రేషన్‌ ఐడీ : P02400007210

ఫ్యూజన్‌ కల్చర్‌కి హైద్రాబాద్‌ పెట్టింది పేరు. వన్‌ ఆఫ్‌ ద బెస్ట్‌ వైబ్రెంట్‌ సిటీస్‌ ఇన్‌ ఇండియా. మరి అలాంటి హైద్రాబాద్‌లో నిర్మాణంలో మాత్రం రెగ్యులర్‌ ఆర్కిటెక్చర్‌ను ఎందుకు ఫాలో కావాలి..? ఒకే ప్యాట్రర్న్‌లో బిల్డింగ్‌లు కట్టేస్తే కొత్తదనం ఏముంది..? ఏదైనా వెరైటీగా ట్రై చేస్తేనే కదా కస్టమర్లకు దగ్గరయ్యేది..! సరిగ్గా ఇలా ఆలోచించే తమ ప్రాజెక్ట్‌ల ఆర్కిటెక్చర్‌ డిజైన్స్‌ను కేర్‌ఫుల్‌గా సెలక్ట్‌ చేసుకుంటుంది శ్రియాస్ లైఫ్‌ స్పేసెస్‌. మాగ్నా గ్రూప్‌తో కలిసి చేపట్టిన అల్ట్రా లగ్జరీ లివింగ్‌ స్పేసే ఇవా ప్రాజెక్ట్‌. పేరులాగే వావ్‌ అనేలా ఇవా ప్రాజెక్ట్‌ని తీర్చిదిద్దుతున్నారు. ఈ స్కై స్క్రేపర్‌తో మొట్ట మొదటిసారి హైద్రాబాద్‌లో రెసిడెన్షియల్‌ ప్రాజెక్ట్‌లో జపనీస్‌ ఆర్కిటెక్చర్‌ను ఇంట్రడ్యూస్‌ చేస్తున్నారు. పొప్పాలగూడలోని సెవన్‌ ప్లస్‌ ఏకర్స్‌లో నిర్మిస్తోన్న ఇవా ప్రాజెక్ట్‌ను ప్రపంచ ప్రఖ్యాత జపనీస్‌ కంపెనీ నికెన్‌ సెకీ డిజైన్‌ చేసింది.

ఇంటి నిర్మాణంలో ప్రతీ అంగుళాన్ని సద్వినియోగం చేయడంతో పాటు స్వచ్ఛమైన గాలి, వెలుతురు, ప్రశాంతత కోసం ప్రకృతితో మమైకమయ్యేలా ప్లాన్‌ చేయడం జపానీస్‌ ఆర్కిటెక్చర్‌లో ప్రధానంగా కనిపించే అంశం. శ్రియాస్ ఇవాలో ఇలాంటి అద్భుతాలు చాలానే ఉన్నాయ్‌. 40 అంతస్థుల ఎత్తులో నిర్మితమవుతోన్న ఈ ప్రాజెక్ట్‌లో 6 టవర్లలో విశాలమైన 810 విలాసవంతమైన యూనిట్లు డిజైన్‌ చేశారు. 2 వేల 290 నుంచి 4 వేల 710 చదరపు అడుగుల విస్తీర్ణంలో- త్రీ, 3.5, ఫోర్‌ అండ్‌ 4.5 బీహెచ్‌కే అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్స్‌ రానున్నాయ్‌. ఇవా ప్రాజెక్ట్‌ నుంచి ఖాజాగూడ హిల్స్‌ చేరుకోడానికి ప్రత్యేక పాసేజ్‌ కూడా ఏర్పాటు చేస్తున్నారు.

నానక్‌రామ్‌గూడ సమీపంలోని పొప్పాలగూడలో కన్‌స్ట్రక్ట్‌ అవుతోన్న శ్రియాస్‌ ఇవా ప్రాజెక్ట్‌- లొకేషన్‌పరంగా స్ట్రాటజిక్‌ మూవ్‌ అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇవా నుంచి కిలోమీటర్‌ డ్రైవ్‌ చేస్తే నెహ్రూ ఔటర్‌ రింగ్‌ రోడ్‌.. 4 కిలోమీటర్ల డ్రైవ్‌ అవేలో ఓల్డ్‌ ముంబై హైవేకు చేరుకోవచ్చు. రెసిడెంట్స్‌ కన్విన్స్‌ అండ్‌ కంఫర్ట్‌కు ఏ మాత్రం ఇబ్బంది లేకుండా అనేక ల్యాండ్‌మార్క్స్‌- ప్రాజెక్ట్‌ చుట్టూ పక్కలే ఉన్నాయ్‌. డీపీఎస్‌, ద శ్రీరామ్‌ యూనివర్శల్‌ స్కూల్‌, ఓక్రిడ్జ్‌, ఫ్యూచర్‌ కిడ్స్‌ స్కూల్స్‌ అండ్‌ కాలేజెస్‌.. కేర్‌, సన్‌షైన్‌, అంకురా హాస్పిటల్స్‌.. వెల్స్‌ ఫార్గో, విప్రో ఫేజ్‌ టూ, సలార్‌పురియా నాలెడ్జ్‌ సిటీ లాంటివి ఐదు నుంచి 20 నిమిషాల్లో చేరుకునేంత దగ్గరే. అరగంట దూరంలో ఐఎస్‌బీ, రాక్‌వెల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌, హెచ్‌సీయూ, ట్రిపుల్‌ ఐటీ, నిఫ్ట్‌, జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌, చిరెక్‌ పబ్లిక్‌ స్కూల్‌, కాంటినెంటల్‌, ఏఐజీ, మెడికవర్‌ హాస్పిటల్స్‌.. అపోలో హెల్త్‌ సిటీ ఉన్నాయ్‌. 7 నిమిషాల వాక్‌తో వ్యాలీ వ్యూ పాయింట్‌.. ఖాజాగూడ లేక్‌, హైద్రాబాద్‌ గోల్ఫ్‌ క్లబ్‌, లేక్‌ రోడ్‌, ఐకియా, శరత్‌ సిటీమాల్‌, ఇనార్బిట్‌ మాల్‌ వంటివి 20 నిమిషాల్లో చేరుకోవచ్చు.
రెసిడెంట్స్‌ ప్రతీ అవసరాన్ని తీర్చేలా.. విలాసవంతమైన సౌకర్యాల శ్రేణిని ఆస్వాదించేలా ఉండనున్నాయి ఇవా ప్రాజెక్ట్‌లోని అమెనిటీస్‌. ఫ్లోర్‌- ఫ్లోర్‌కి మధ్య 11 అడుగుల ఎత్తు ఉండేలా ప్లాన్‌ చేశారు. ప్రాజెక్ట్‌ కన్‌స్ట్రక్షన్‌లో ఆర్‌సీసీ వాల్‌ ఫ్రేమ్డ్‌ స్ట్రక్చర్‌.. 20 అడుగుల ఎత్తుతో ప్రతీ టవర్‌ ఎంట్రన్స్‌ లాబీని లావిష్‌గా తీర్చిదిద్దారు. మైవాన్‌ స్ట్రక్చర్‌లో డోర్స్‌, విండోస్‌, పెయింటింగ్‌, ఫ్లోరింగ్‌, కిచెన్‌, బాత్రూమ్స్‌, ఎలక్ట్రికల్‌, ఫాల్‌ సీలింగ్‌ ఇలా స్పేసిఫికేషన్స్‌ అన్నింటిలో వరల్డ్‌ క్లాస్‌ రేంజ్‌ ఎలివేట్‌ అవడం ఖాయం. లివ్ (LIVE ), గ్యాద‌ర్‌ (GATHER) అండ్‌ ప్లే (PLAY) ఇదే ఇవా ఫిలాసఫీ.
లివ్‌ థీమ్‌లో భాగంగా మెస్మరైజింగ్‌ వ్యూస్‌, పక్కా వాస్తు ఉండగా.. గ్యాద‌ర్‌లో గ్రాండ్‌ లాబీ, జెన్‌ గార్డెన్‌, స్ప్రాలింగ్‌ లాన్స్‌, రెస్టారెంట్స్‌, కాఫీ షాప్స్‌, స్పా, ప్లే కాన్సెప్ట్‌లో టెన్నిస్‌, రాక్‌ క్లైంబింగ్‌, క్రికెట్‌ నెట్స్‌, స్విమ్మింగ్‌పూల్‌, టేబుల్‌ టెన్నిస్‌, బాస్కెట్‌ బాల్‌ కోర్ట్‌ లాంటి సదుపాయాలున్నాయ్‌.
అమెనిటీస్‌ విషయానికొస్తే- జీ ప్లస్‌ ఫైవ్‌ ఫ్లోర్స్‌లో ఫుల్లీ ఎక్విప్డ్‌ లావిష్‌ క్లబ్‌హౌస్‌ నిజంగా స్పెషలే. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో లాంజ్‌, డ్రై కిచెన్‌, బాంకెట్స్‌.. ఫస్ట్‌ ఫ్లోర్‌లో గేమ్స్‌ లాంజ్‌ అండ్‌ రూమ్స్‌, రెస్టారెంట్‌.. సెకండ్‌ ఫ్లోర్‌ లాంజ్‌, యోగా రూమ్‌, మల్టీపర్పస్‌ రూమ్‌, జిమ్‌.. థర్డ్‌ ఫ్లోర్‌లో 8 గెస్ట్‌ రూమ్‌లు.. ఫోర్త్‌ ఫ్లోర్‌లో రెండు బ్యాడ్మింటన్‌ కోర్టులు, స్క్వాష్‌ కోర్ట్‌, లాంజ్‌ రిసెప్షన్‌.. ఫిఫ్త్‌ ఫ్లోర్‌లో టెర్రస్‌ స్విమ్మింగ్‌పూల్‌ సహా ప్రతి ఫ్లోర్‌లో ఎన్నో సదుపాయాలున్నాయ్‌.
70 శాతం ఓపెన్‌ స్పేస్‌, ఫైవ్‌ లెవల్‌ పార్కింగ్‌, ల్యాండ్‌స్కేప్డ్‌ ఫ్లవర్‌ గార్డెన్స్‌, రిక్రియేషన్‌ రూమ్స్‌, ఇండోర్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఏరియా, ఔట్‌డోర్‌ స్పోర్ట్స్‌ అరెనా, చిల్డ్రన్స్‌ ప్లే ఏరియా, కెఫే విత్‌ డైనింగ్‌ ఏరియా, రిటైల్‌ స్పేసెస్‌, పార్టీ హాల్‌, సీనియర్‌ సిటిజన్‌ ఏరియా, రూఫ్‌టాప్‌ గార్డెన్‌, ఇన్ఫినిటీ పూల్‌, కో- వర్కింగ్‌ స్పేస్‌, పెట్‌ ఫ్రెండ్లీ ఏరియాస్‌, ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌, రెయిన్‌ వాటర్‌ హార్వెస్టింగ్‌ సహా ఎన్నో అమెనిటీస్‌ ఉన్నాయి శ్రియాస్‌ ఇవాలో.
spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles