poulomi avante poulomi avante

బాచుపల్లిలో భలే ప్రాజెక్టు

  • గోతిక్ పెంటగాన్ క్లౌడ్స్
  • రూ.75 లక్షలకే చక్కని ఫ్లాట్

ఉన్నతస్థాయి ప్రమాణాలు, విలాసవంతమైన సౌకర్యాలు పెరిగేకొద్దీ ధర కూడా అదే స్థాయిలో పెరుగుతుంది. కానీ ఇవి రెండూ ఉన్నప్పటికీ, అందుబాటు ధరలో ఉన్న ప్రాజెక్టు మాత్రం గోతిక్ పెంటగాన్ క్లౌడ్స్. బాచుపల్లిలో 4.2 ఎకరాల స్థలంలో 5 టవర్లతో 7.8 లక్షల చదరపు అడుగుల్లో ఈ ప్రాజెక్టు నిర్మితమవుతోంది. అందమైన గేటెడ్ కమ్యూనిటీలో అత్యున్నత నాణ్యతతో కూడిన జీవనాన్ని అందించే లక్ష్యంలో గోతిక్ సంస్థ ఈ ప్రాజెక్టు చేపట్టింది.

444 కుటుంబాలకు ఆనందం, శ్రేయస్సుతో నిండిన అందమైన జీవితాన్ని గడపడానికి అవసరమైన అన్ని సౌకర్యాలను ఇందులో పొందుపరుస్తోంది. మొత్తం ప్రాజెక్టు స్థలంలో 67 శాతం ఓపెన్ ఏరియానే ఉంది. దీనివల్ల ఫ్లాట్ లోకి చక్కని గాలి, వెలుతురు వస్తాయి. ఒక్కో టవర్లో రెండు బేస్ మెంట్లు, ఒక స్టిల్ట్, 12 అంతస్తులు ఉంటాయి. 2, 3, 3.5 బీహెచ్ కేలలో మొత్తం 444 యూనిట్లు అందుబాటులోకి రానున్నాయి. అలాగే అవధుల్లేని వినోదం కోసం 30వేల చరదపు అడుగుల్లో అందమైన క్లబ్ హౌస్ డిజైన్ చేశారు. ఇందులో బ్యాడ్మింటన్, స్క్వాష్, బాంకెట్ హాల్, ఇండోర్ గేమ్స్, గెస్ట్ రూమ్స్, జిమ్, ఎంట్రన్స్ లాంజ్, స్కేటింగ్ రింక్, స్పా, హోం థియేటర్, యోగా, ఏరోబిక్స్, లాన్స్, మల్టీ పర్సస్ హాల్, యాంఫీ థియేటర్, అసోసియేషన్ రూం, ఏటీఎం, బ్యాడ్మింటర్ కోర్టులు, లైబ్రరీ, ఓపెన్ ఎయిర్ జిమ్, బాస్కెట్ బాల్ హూప్, బిజినెస్ సెంటర్, కార్ వాషింగ్ సౌకర్యం, పిల్లల ఆట స్థలం, విజిటర్స్ పార్కింగ్, సూపర్ మార్కెట్, క్లినిక్ ఫార్మసీ, క్రెష్, క్రికెట్ నెట్, పెద్దల సిటింగ్ ఏరియా, ఓపెన్ పార్టీ ఏరియా, జాగింగ్ ట్రాక్ వంటి ఎన్నో సౌకర్యాలు ఉంటాయి.

టాప్ స్కూళ్లు, కాలేజీలు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. అలాగే 5 కిలోమీటర్ల దూరంలో ఆస్పత్రులు, 15 నిమిషాల డ్రైవ్ దూరంలో మెట్రో స్టేషన్, అరగంట దూరంలో ఓఆర్ఆర్ ఉన్నాయి. 15 నిమిషాల డ్రైవ్ తో షాపింగ్ మాల్స్ కు వెళ్లొచ్చు. ఇన్ని సౌకర్యాలతో కూడిన ఈ ప్రాజెక్టులో ఫ్లాట్ ధర రూ.75 లక్షల నుంచి మొదలుకానుంది. ఇప్పటికే 30 శాతం ఫ్లాట్లు అమ్ముడైపోయినందున ఇక ఆలస్యం చేయకుండా ప్రాజెక్టును ఓసారి సందర్శించి మంచి నిర్ణయం తీసుకోండి.
spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles