Categories: LATEST UPDATES

ఆలేరులో గ్రీన్ వ్యాలీ

హైదరాబాద్ నగరానికి కాస్త దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో నివసించాలని భావించేవారి కోసం క్రితిక ఇన్ ఫ్రా డెవలెపర్స్ ప్రైవేట్ లిమిట్ సంస్థ శేషాద్రి గ్రీన్ వ్యాలీ పేరుతో ఆలేరులో ఓ ప్రాజెక్టు చేపట్టింది. టీఎస్ రెరా అనుమతి పొందిన ఈ ప్రాజెక్టులో 150 గజాల నుంచి 800 గజాల వరకు వ్యక్తిగత విల్లాలు నిర్మిస్తున్నారు. క్లియర్ టైటిల్ తో కూడిన 17 ఎకరాల స్థలంలో 100 శాతం వాస్తుతో ఈ ప్రాజెక్టు చేపట్టారు.

గ్రాండ్ ఎంట్రన్స్ పెవిలియన్ తోపాటు 24 గంటల సెక్యూరిటీ, సీసీటీవీ కెమెరాలు, ప్రతి ప్లాట్ కు వాటర్ లైన్లు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, పిల్లల ఆటస్థలం, 40 అడుగుల రోడ్లు, వీధిదీపాలతో కూడిన ఎలక్ట్రిసిటీ లైన్లు, చక్కని గ్రీనరీ, రోడ్లకు ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్, సులభమైన రవాణా సౌకర్యం, కాలుష్యం లేని ప్రదేశం వంటివి ఈ ప్రాజెక్టు ప్రధానాంశాలు. ఇక మొత్తం లేఔట్ చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. అలాగే ఇండోర్ గేమ్స్ తోపాటు స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది.

This website uses cookies.