poulomi avante poulomi avante

అదిరిపోయే జీవితానికి జయభేరి ద నిర్వాణ..

  • ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఐటీ హబ్ లో
  • హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు

అటు పర్యావరణం.. ఇటు సౌందర్యం.. రెండింటినీ కలబోసి వెలికి తీసిన అద్భుత కళాఖండమే జయభేరి ద నిర్వాణ ప్రాజెక్టు. పట్టణ జీవనశైలికి పునర్ నిర్వచనంగా నిలిచిన ఈ ప్రాజెక్టులో అత్యత్భుతమైన సౌకర్యాలు ఎన్నో ఉన్నాయి. సకల సదుపాయాలతో కూడిన విలాసవంతమైన జీవితాన్ని సామరస్యపూర్వక వాతావరణంలో గడపాలనుకునేవారికి ద నిర్వాణను మించి ఛాయిస్ మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు.

ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఐటీ, రెసిడెన్షియల్ హబ్ గచ్చిబౌలిలో క్యూ సిటీ రోడ్డు వెంబడి విప్రో జంక్షన్ కు కేవలం 1.6 కిలోమీటర్ల దూరంలో జయభేరి 4 సీజన్స్ లే ఔట్ పక్కనే ద నిర్వాణ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. ఎడెకరాల గేటెడ్ లేఔట్ లో 79 శాతం ఓపెన్ ప్రాంతంతో 29 అంతస్తులతో ఐదు టవర్లు అదిరిపోయే రీతిలో నిర్మితమవుతున్నాయి. 1885 చదరపు అడుగుల నుంచి 2225 చదరపు అడుగుల మధ్యలో 693 హై ఎండ్ 3 బీహచ్ కే అపార్ట్ మెంట్లు అందుబాటులోకి రానున్నాయి. అద్భుతమైన ఆర్కిటెక్చర్ తో 49 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమవుతున్న విలాసవంతమైన క్లబ్ హౌస్.. ఈ ప్రాజెక్టుకు అదనపు ఆకర్షణగా నిలవనుంది.

లైటింగ్ తో కూడిన విస్తృతమైన డిజైనర్ ల్యాండ్ స్కేపింగ్ మీ మనసు దోచుకోవడం ఖాయం. ప్రతి టవర్ కు ఓ ఎంట్రన్స్ లాబీతోపాటు పైప్డు గ్యాస్ సరఫరా వ్యవస్థ, ఎలక్ట్రిక్ కార్ చార్జింగ్ స్టేషన్లు, 100 శాతం పవర్ బ్యాకప్ వంటి బోలెడు సౌకర్యాలు ఉన్నాయి. నీటి సౌకర్యంతో కూడిన ప్రధాన ప్రవేశ ద్వారం, స్విమ్మింగ్ పూల్, చిల్డ్రన్స్ పూల్, బాస్కెట్ బాల్ కోర్టు, టెన్నిస్ కోర్టు, నెట్ తో కూడిన క్రికెట్ పిచ్, పిల్లల ఆటస్థలం, ఏంఫిథియేటర్, పార్టీ లాన్, ఎలివేటెడ్ స్కై వాక్, జాగింగ్ ట్రాక్, వాక్ వేలు వంటి పలు ఫీచర్లు ఈ ప్రాజెక్టులో ఉన్నాయి.

లొకేషన్ పరంగా కూడా ఇది మంచి కనెక్టివిటీ కలిగిన ప్రాంతంలో ఉండటం మరో అడ్వాంటేజ్. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కేవలం అర కిలోమీటరు దూరంలో ఉండగా.. గచ్చిబౌలి ఐటీ హబ్ 3.4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక కైరోస్ ఇంటర్నేషనల్ స్కూల్ 0.8 కిలోమీటర్ల దూరంలో ఉండగా.. కీ స్టోన్ స్కూల్ 3.8 కిలోమీటర్ల దూరంలో, ఓక్రిడ్స్ స్కూల్ 4.8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక కాంటినెంటల్ ఆస్పత్రి 2 కిలోమీటర్ల దూరంలో ఉండగా.. ఏఐజీ ఆస్పత్రి 7 కిలోమీటర్లు వెళితే వస్తుంది.
49వేల చదరపు అడుగుల్లో ఉన్న విలాసవంతమైన క్లబ్ హౌస్ లో జిమ్నాజియంతోపాటు ఇండోర్ గేమ్స్, యోగా, మెడిటేషన్, సెలూన్, స్పా, కాఫీ షాప్, ప్రివ్యూ థియేటర్, బిజినెస్ లాంజ్, గెస్ట్ రూమ్స్ వంటి సౌకర్యాలు కల్పించారు. మరి ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే జయభేరి ద నిర్వాణ ప్రాజెక్టు స్థలాన్ని సందర్శించి అదిరిపోయే విలాసవంతమైన జీవితానికి ఆరంభం పలకండి.
spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles