poulomi avante poulomi avante

మియాపూర్‌లో ల‌గ్జ‌రీ ఫ్లాట్లు ఇక్క‌డే!

  • విజ‌య్ ఆర్‌వీస్ సాయి వ‌న‌మాలి
  • 4.4 ఎక‌రాలు.. 574 ఫ్లాట్లు
  • మెయిన్ రోడ్డుకు కూత‌వేటు దూరం

మీరు ఫాస్ట్ గ్రోయింగ్ మ‌రియు డెవ‌ల‌ప్డ్ ఏరియాలో నివ‌సించాల‌ని అనుకుంటే మాత్రం.. మియాపూర్ మెట్రో చేరువ‌లోని మెయిన్ రోడ్డుకు జ‌స్ట్ కూత‌వేటు దూరంలో ఉన్న.. విజ‌య్ ఆర్‌వీస్ సాయి వ‌న‌మాలి గేటెడ్ క‌మ్యూనిటీకి విచ్చేయాల్సిందే. రెరా అనుమ‌తి గ‌ల ఈ ప్రాజెక్టులో నిర్మాణ ప‌నులు జోరుగా జ‌రుగుతున్నాయి.

హైద‌రాబాద్ నిర్మాణ రంగంలో మూడు ద‌శాబ్దాల‌కు పైగా అనుభ‌వం గ‌ల ఆర్వీ నిర్మాణ్ సంస్థ‌.. మియాపూర్‌లో విజ‌య్ ఆర్‌వీస్ సాయి వ‌న‌మాలి అనే ప్రాజెక్టును డెవ‌ల‌ప్ చేస్తోంది. సుమారు 4.4 ఎక‌రాల్లో ఆరంభించిన ఈ ప్రాజెక్టులో 574 ఫ్లాట్ల‌ను నిర్మిస్తోంది. మియాపూర్ మెయిన్ రోడ్డు నుంచి వాక‌బుల్ డిస్టెన్స్‌లో ఈ ప్రాజెక్టు ప్ర‌త్యేక‌త‌ల గురించి ఎంత చెప్పినా త‌క్కువే అవుతుంది. మ‌రి, నిర్మాణ ప‌నుల్ని జోరుగా జ‌రుగుతున్న ఈ ప్రాజెక్టుపై రియ‌ల్ ఎస్టేట్ గురు అందిస్తున్న ఎక్స్‌క్లూజివ్ స్టోరీని చూసేద్దామా..

విజ‌య్ ఆర్‌వీస్ సాయి వ‌న‌మాలి ప్రాజెక్టు మియాపూర్ మెయిన్ రోడ్డుకు చేరువ‌లో ఉండ‌టం వ‌ల్ల ఇందులో కొనేవారికెంతో ప్ర‌యోజ‌న‌కరంగా ఉంటుంది. చేరువ‌లోనే స‌మ‌స్త స‌దుపాయాలు ల‌భిస్తాయి. మియాపూర్ మెట్రో స్టేష‌న్ కు రెండు నిమిషాల్లో వెళ్లిపోవ‌చ్చు. ఈ ప్రాజెక్టు నుంచి అలా న‌డుచుకుంటూ మియాపూర్ మెయిన్ రోడ్డుకు వ‌చ్చేయ‌వ‌చ్చు. ద‌గ్గ‌ర్లోనే ఆస్ప‌త్రులు, షాపింగ్ సెంట‌ర్లు, సినిమా థియేట‌ర్లు, మాళ్లు, మ‌ల్టీప్లెక్సులు, అత్య‌వ‌స‌రాల్లో ఆస్ప‌త్రులు, క్లీనిక్‌లు వంటివి ఉన్నాయి.

కాబ‌ట్టి, ఇందులో ఫ్లాట్లు కొనేవారు.. ఎంచ‌క్కా ఈ ప్రాజెక్టులో హ్యాపీగా నివ‌సించొచ్చ‌ని చెప్పొచ్చు. ఆర్‌వీ నిర్మాణ్ సంస్థ‌కు మియాపూర్‌తో చ‌క్క‌టి అనుబంధం ఉంది. ఇక్క‌డ అవ‌నీంధ్ర‌, ధ‌ర్మిష్ఠ వంటి మోడ్ర‌న్‌ గేటెడ్ క‌మ్యూనిటీల‌ను విజ‌య‌వంతంగా అంద‌జేసిన ఘ‌న‌మైన ట్రాక్ రికార్డు ఉంది. అందుకే, ఈ ప్రాజెక్టును సంస్థ ప్ర‌క‌టించ‌గానే.. పాత క‌స్ట‌మ‌ర్లే పోటీ ప‌డి ఫ్లాట్ల‌ను కొనుగోలు చేయ‌డం విశేషం.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles