Categories: LEGALTOP STORIES

హెచ్ఎండీఏ బాల‌కృష్ణకు బెయిల్‌

హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు నాంప‌ల్లి ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అత‌ని సోద‌రుడికీ బెయిల్ ల‌భించింది. లక్ష రూపాయల ష్యురిటీతో నాంపల్లి ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్టై.. గ‌త కొంత‌కాలం నుంచి చంచల్ గూడ జైలులో.. శివ బాలకృష్ణ, నవీన్ ఉన్న విష‌యం తెలిసిందే.

This website uses cookies.