poulomi avante poulomi avante

భువ‌న‌తేజ ఇన్‌ఫ్రాకు నోటీసు!

  • రియ‌ల్ ఎస్టేట్ గురు క‌థ‌నానికి స్పంద‌న‌

హైద‌రాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో భువ‌న‌తేజ ఇన్‌ఫ్రా అనే సంస్థ.. రెరా అనుమ‌తి లేకుండా కొనుగోలుదారుల‌కు ప్రీలాంచుల్లో ఫ్లాట్ల‌ను విక్ర‌యిస్తోంద‌ని రియ‌ల్ ఎస్టేట్ గురు రాసిన క‌థనంపై తెలంగాణ రెరా అథారిటీ స్పందించింది. ఈ సంస్థ‌కు నోటీసును జారీ చేసింది. దీనిపై భువ‌న‌తేజ ఇన్‌ఫ్రా రెండు వారాల్లోపు స్పందించాలి. లేక‌పోతే, రెరా అథారిటీ ఈ సంస్థ విక్ర‌యిస్తున్న‌ అన్ని ప్రాజెక్టుల వివ‌రాల్సి సేక‌రిస్తుంది. మొత్తం ప్రాజెక్టు విలువ‌లో ప‌ది శాతం జ‌రిమానా వ‌సూలు చేస్తుంది.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles