ఎల్ బీ నగర్ దాకా మెట్రో రైలు.. నగరంలో ఎక్కడ్నుంచి ఇక్కడికి సులువుగా రాకపోకలు సాగించే వీలు ఏర్పడింది. ఇక్కడ్నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి అరగంటలో చేరుకోవచ్చు. పైగా, పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ వెళ్లాలంటే.. ఎల్ బీ నగర్ మీదుగానే వెళ్లాల్సి ఉంటుంది. షాపింగ్ మాళ్లు, మల్టీప్లెక్సులు, విద్యా సంస్థలు, ఆస్పత్రులు.. ఇలా ప్రతిఒక్కరికీ అవసరమయ్యే సమస్త సదుపాయాలు అందుబాటులో ఉండటం వల్లే.. ఎల్ బీనగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కట్టే అపార్టుమెంట్లకు ఎక్కడ్లేని ఆదరణ పెరుగుతోంది. ప్రస్తుతం ఇక్కడ అందుబాటులో ఉన్న స్టాండ్ ఎలోన్ అపార్టుమెంట్లు ఎన్ని? అందులో ఎంతెంత విస్తీర్ణంలో ఫ్లాట్లను విక్రయిస్తున్నారు? వాటిని ఎప్పటిలోపు అందజేస్తారో మీరే ఓ లుక్కెయ్యండి.
వరభూమి శ్రీబాలాజీ ఎల్బీనగర్ 43.86 లక్షలు 895 వరభూమి డెవలపర్స్ 2024 మార్చి
రెసిడెన్సీ
సాయిసుధా హైట్స్ చాణక్యపురి 45.5 – 63.4 లక్షలు 1145 -1576 సాయిసుధా కన్స్ట్రక్షన్స్ 2023 నవంబరు
ఎన్ఎంఆర్ ఫ్లెమింగో సరూర్ నగర్ 57.26 1041 ఎన్ఎంఆర్ ప్రాజెక్ట్స్ 2023 నవంబరు
కరుణా రెసిడెన్సీ సరూర్ నగర్ 40.5-57 లక్షలు 810-1140 హనుమాన్ కన్ స్ట్రక్షన్స్ రెడీ టు మూవ్
సిరిసంపద సరూర నగర్ 49.5- 52.97 1100-1177 సిరిసంపద హోమ్స్ రెడీ టు మూవ్
టీఎల్ఆర్
రెసిడెన్సీ
శ్యామ్ కన్స్ట్రక్షన్స్ సరూర్ నగర్ 53.1 లక్షలు 1085 శ్యామ్ కన్స్ట్రక్షన్స్ రెడీ టు మూవ్
హైట్స్
మాధవరం సెరినిటీ సరూర్ నగర్ – 1024- 2660 మాధవరం కన్ స్ట్రక్షన్స్ 2023 మార్చి
జేఎన్ఆర్ ఎస్ఎస్ఆర్ కొత్తపేట్ 58.19 లక్షలు 1119 జేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ 2025 ఫిబ్రవరి
రెసిడెన్సీ
* కేవలం అవగాహన కోసమే. తుది రేటుకు బిల్డర్ ని సంప్రదించండి.
This website uses cookies.